NewsOrbit

Tag : TSRTC latest news

టాప్ స్టోరీస్

అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు.  కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి...
టాప్ స్టోరీస్

అంతా ఒకే.. జనమే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించడం వెనుక ఆంతర్యం ఏంటి ? కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే అసలు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు వరాల మీద...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెకు ఫుల్ స్టాప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు.  బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు,...
టాప్ స్టోరీస్

సమ్మెపై నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో 46వ రోజుకు చేరిన వేళ.. జేఏసీ నేతలు ఎంజీబీఎస్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యచరణపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

మరో ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్‌టిసి డ్రైవర్ ఆవుల నరేష్  ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...
న్యూస్

అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

డెడ్‌లైన్ ముగిసింది.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్యోగాల్లో చేరేందుకు ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ప్రభుత్వ డెడ్‌లైన్ ను ఆర్టీసీ ఉద్యోగులు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 360 మంది...
టాప్ స్టోరీస్

‘సకల జనుల సమరభేరి’

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతోంది. గత 26 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు.. బుధవారం ‘సకల జనుల సమర భేరి’ పేరిట భారీ బహిరంగ సభను...