NewsOrbit

Tag : tsrtc strike latest news

టాప్ స్టోరీస్

‘రెండేళ్లు ఆర్‌టిసి గుర్తింపు ఎన్నికలు ఉండవు’

Mahesh
హైదరాబాద్: రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  ఆర్టీసీలో సంపూర్ణ ఉద్యోగ...
టాప్ స్టోరీస్

కార్మికులతో కెసిఆర్ ఆత్మీయ సమావేశం

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్‌ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

డిపోలకు ఆర్టీసీ కార్మికులు.. ఎక్కడికక్కడ అరెస్టులు

Mahesh
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు!

Mahesh
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో బస్సు రోకో!

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్‌టిసి జెఎసి పిలుపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
టాప్ స్టోరీస్

సమ్మె ఓవైపు.. ఆత్మహత్యలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 41వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమ డిమాండ్లను...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎటువైపు?

Mahesh
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కార్మికుల సమ్మె ఎటు వైపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

మరో ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్‌టిసి డ్రైవర్ ఆవుల నరేష్  ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...
వ్యాఖ్య

ఉద్యమించడమే నేరమా!?

Siva Prasad
  ఉద్యమాల గడ్డమీద ఉద్యమించడమే పాపమైపోతున్నది. పోరుబాట పట్టడమే నేరమైపోతున్నది. నిరసన, ఆందోళన, సమ్మె వంటి పదాలు వినపడకూడదన్నరీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను అణచివేయడానికి...
టాప్ స్టోరీస్

నవంబర్ 18న సడక్ బంద్!

Mahesh
హైదరాబాద్: ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు....
టాప్ స్టోరీస్

డెడ్​లైన్ ఎఫెక్ట్: విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతున్న వేళ.. పలువురు కార్మికులు వీధుల్లో చేరారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లోకి చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్‌తో రాష్ట్ర...
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...