NewsOrbit

Tag : ttd chairman

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: భక్తుల ప్రాణరక్షణే ధ్యేయంగా కీలక నిర్ణయాలు – చైర్మన్ భూమన

somaraju sharma
TTD: తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీటీడీ చైర్మన్ భూమన నియామకంపై వివాదం .. ఏపీ బీజేపీ నేత పురందరీశ్వరి, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

somaraju sharma
టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా ఎలా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirupati: మెడిక‌ల్ హ‌బ్‌గా తిరుప‌తి – టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి

somaraju sharma
Tirupati: ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం మేర‌కు తిరుప‌తిని టీటీడీ మెడిక‌ల్ హ‌బ్‌గా త‌యారు చేస్తోంద‌ని టీటీడీ ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్‌ లో రూ.1.95 కోట్ల‌తో నిర్మించిన రోగుల స‌హాయ‌కుల వ‌స‌తి భ‌వ‌నాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Telangana High Court: వైవీ సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారణ మళ్లీ మొదటికి..ఎందుకంటే..? YV Subba Reddy CBI Case!

somaraju sharma
Telangana High Court: ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఒక కేసులో ప్రస్తుత టీటీడీ చైర్మన్, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి నిందితుడుగా ఉన్నారు. ఇందూ – హౌసింగ్ బోర్డు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీటీడీ తరపున బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

somaraju sharma
శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారికి టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఇవేళ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: తిరుపతి ఘటనపై స్పందిస్తూ మీడియాపై టీటీడీ చైర్మన్ వైవీ మండిపాటు

somaraju sharma
TTD: చేతిలో మీడియా ఉంది కదా అని భక్తుల్లో భయాందోళనలను పెంచే విధంగా కథనాలు వండి వార్చడం మంచిది కాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో టోకేన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: హైకోర్టు వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందన ఇది

somaraju sharma
TTD: టీటీడీ పాలకమండలిలో నేరచరితుల అంశంలో కోర్టు తీర్పుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల్లో నేరచరిత్ర గల వారు ఉన్నారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TTD Chairman: జీడిపప్పు – స్పెషల్ బోర్డు..!? టీటీడీలో వివాదం – సంవాదం – సహవాసం..!

Srinivas Manem
TTD Chairman: వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీలో నంబర్ టూల్లో ఒకరు. సీఎం జగన్ కి సొంత బాబాయి.. టీటీడీ చైర్మన్.. మూడు జిల్లాల అధికార పార్టీ ఇంచార్జి..! ఇంతకంటే ఆయనకు పరిచయాలు అవసరం లేదు..!...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD Board Members: 25 మందితో టీటీడీ నూతన పాలకమండలి జాబితా ఖరారు..!?

somaraju sharma
TTD Board Members: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తి అయ్యింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖుల తమ వారికి బోర్డులో అవకాశం కల్పించాలంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

YV Subba Reddy: టీటీడీలో నిత్య అన్నదాన పథకం అమలుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇదీ..

somaraju sharma
YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వహిస్తున్న అన్నదాన పథకం రద్దు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ సెక్షన్ మీడియా ఈ విషయం వాస్తవమా కాదా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అర్ధాంతరంగా అమెరికా ఎందుకు వెళ్లారంటే..? ఇదీ క్లారీటీ..!!

somaraju sharma
YV Subba Reddy: ఇటీవల వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా రెండవసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. రెండవ సారి టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవడానికి వైవీ ఇష్టంగా లేరనీ, అందుకే అమెరికా వెళ్లారంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subba Reddy: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వైవీ దంపతులు

somaraju sharma
YV Subba Reddy:  విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఇఓ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TTD Chairman: వద్దువద్దంటున్నా ఆ నేతకు మళ్లీ అదే పదవి..! వైవీ అలకవీడినట్లేనా..!?

somaraju sharma
TTD Chairman: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఈ పదవి కోసం రాజకీయ నేతలు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు అవసరమైతే...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YV Subbareddy: అలకలు.. అవాంతరాల మధ్య.. టీటీడీ మళ్ళీ ఆయనకే..! మరి సభ్యుల్లో..!?

Srinivas Manem
YV Subbareddy: ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. వైసిపి నేతలు ఎంతగానో ఎదురు చూసిన కీలక పదవులను సైతం ప్రకటించారు. మొత్తం 135 పదవుల్లో సామజిక సమీకరణాలు, మహిళలు అన్నిటినీ చూసుకుని ఇచ్చారు. ఇక...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YV Subbareddy: జగన్ బాబాయి బాధని తీర్చేవారెవరు..!? నంబర్ టూ కీ ఎందుకిలా..!?

Srinivas Manem
YV Subbareddy: వైసీపీలో అసమ్మతులు/ అసంతృప్తులు చాలానే ఉన్నాయి. అధికార పార్టీ అంటే ఇవన్నీ సహజమే. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఈ కోవలోకి వచ్చి, రానట్టే ఉంటారు. సొంత మనిషి కాబట్టి అలిగిన,...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TTD New Board: టీటీడీ ఎవరిది – వైవీ కొనసాగింపా..!? హామీ మేరకు బీసీలకా..!?

Srinivas Manem
TTD New Board: ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది.. టీటీడీ చైర్మన్ పదవిని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరోసారి ఇస్తారా..!? మరో నాయకుడికి కేటాయిస్తారా..!? అనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ ఇంకోసారి వద్దు!రాజ్యసభ ముద్దు !!ఇదే వైవీ సుబ్బారెడ్డి మనోగతమట!!

Yandamuri
YV Subba Reddy: టీటీడీ చైర్మన్ పదవిని ఇంకోసారి ఇచ్చినా తీసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధంగా లేరని వైసిపి వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారని...
న్యూస్

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌తో టీటీడీ చైర్మన్ వైవీ భేటీ..! కీలక విషయంపై వినతి..! ఎమిటంటే..?

somaraju sharma
  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేతృత్వంలో వేద విద్యావ్యాప్తి, పరిరక్షణ కోసం 2006లో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2007లో యూజీసీ దీన్నిరాష్ట్ర విశ్వ విద్యాలయంగా గుర్తించింది....
టెక్నాలజీ న్యూస్

తిరుమల వెళ్తున్నారా..!? ఈ బస్సు కచ్చితంగా ఎక్కాల్సిందే..! టీటీడీలో కొత్త బస్సులు

bharani jella
  నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం.. ఇల వైకుంఠపురంగా విలసిల్లుతున్న తిరుమల.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ ఆర్.టీ.సి ద్వారా త్వరలో ఎలక్ట్రిక్...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని “ట్రాప్” లో పడిన బీజేపీ..! మొత్తం సూపర్ స్కెచ్..!?

Srinivas Manem
నాని ట్రాప్ లో బీజేపీ ఇరుక్కుందా..? మంత్రి కొడాలి నాని వేసిన వ్యూహం లో బీజేపీ రాజకీయం చేసుకుంటుందా..? విగ్రహాలు ధ్వంసం, టీటీడీ డిక్లరేషన్ అంశాలపై రాజకీయం చేయాలనుకుంటున్న బీజేపీ… ఆ మాట్లాడిన మంత్రిపైకి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

వైవీ 14 నెలలు..! వివాదాలు – విజయాలు (పార్ట్ – 2)

Special Bureau
టీటీడీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి టీటీడీలో వివాదాలు… పాలనా లోపాలను నిన్న మొదటి భాగంలో చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా ఏ భాగంలో మరిన్ని వివాదాలు, లోపాలను చర్చించాల్సి ఉంది. * తిరుమల...
Featured న్యూస్ రాజ‌కీయాలు

‘వై’?వి”వాదాలు..! జగన్ పట్ల అతి భజన వైవీని ఇలా ఇరికిస్తున్నాయా..??

Srinivas Manem
జగన్ స్వతహాగా క్రిష్టియన్ కానీ.., హిందూ మతాన్ని గౌరవిస్తారు.., ఆచరిస్తారు…! ప్రజా జీవితంలోకి వచ్చాక.., అందులోకి సీఎం స్థాయికి వెళ్లిన తర్వాత అన్ని మతాలు ఒక్కటే..!! అందుకే జగన్ తన తండ్రికి పిండ ప్రధానం...
న్యూస్

తిరుమల వాసుడికి జీఎస్టీ కష్టాలు..!! ఆదుకోవాలని కోరిన టీటీడీ చైర్మన్

Special Bureau
  (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండు ప్రధాన సమస్యలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఉద్యోగాలు కడపకేనట… “వైవిం”త బాగోతం…!

somaraju sharma
తిరుమల శ్రీనివాసునికి ఎన్నడూ లేనంతగా కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా శ్రీనివాసుడు అందరిపై చల్లని చూపులు చూపిస్తూ వచ్చాడు. పాపం ఇప్పుడు మాత్రం ఆయనకు ఒక వర్గమే సేవ చేయాలట....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీటీడీ కి పాత నోట్ల వ్యవహారం ఇప్పుడు గుర్తొచ్చిందా..??

somaraju sharma
నోట్ల రద్దు జరిగి నాలుగేళ్ల అవుతుంది. అప్పుడెప్పుడో 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసి వాటిని రెండు నెలల్లో మార్చుకోవాలి అని ప్రధాని మోదీ టైం ఇచ్చారు. కానీ ఒక వ్యవస్థ మాత్రం...
న్యూస్

టీటీడీ : కొత్త వివాదమా..? పాత వివాదానికి ముగింపా..??

Srinivas Manem
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీడీలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. చిన్నవి కూడా చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. నిజానికి టిటిడిలో వివాదాలు ఏమి కొత్త కాదు. నాడు కాంగ్రెస్,...
రాజ‌కీయాలు

మోహన్ బాబు – జగన్ ల మధ్య అంత గ్యాప్ రావడానికి గల కారణం ??

somaraju sharma
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు మద్య గ్యాప్ పెరిగిందా?, సీఎం జగన్ పై అయన అసంతృప్తిగా ఉన్నారా?, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన రాజకీయాల నుండి దూరంగా...
టాప్ స్టోరీస్

పృధ్వీ వ్యవహారంపై టీటీడీ విచారణ!

Mahesh
తిరుపతి: ఎస్వీబీసీ ఛానెల్‌‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో చైర్మన్ పృధ్వీ ఫోన్‌లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆడియోటేపు వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఆడియో టేపు వ్యవహారంపై...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

somaraju sharma
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సంబంధించిన కొన్ని కీలకమైన ఆర్జిత సేవలు రద్దుకు పాలవర్గం నిర్ణయం తీసుకోనున్నది. బింబ పరిరక్షణకు వసంతోత్సవాలు, విశేష పూజ, కలశాభిషేకం సేవలు రద్దు...
టాప్ స్టోరీస్

కాకాణి, కోటంరెడ్డి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెడినట్టే కనిపిస్తోంది. జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య...
టాప్ స్టోరీస్

వయో వృద్ధులకు అరగంటలో శ్రీవారిదర్శనం

somaraju sharma
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి విఐపిల కంటే సాధారణ భక్తులకే అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ప్రమాణ స్వీకారంరోజే ప్రకటించిన టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆ దిశగా  కీలక నిర్ణయాన్ని వెల్లడించారు....
రాజ‌కీయాలు

‘దుష్ప్రచారం చేస్తే దండన తప్పదు’

somaraju sharma
అమరావతి: తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించిందని టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. టిటిడి డిఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ 5 ఛానెల్‌...
టాప్ స్టోరీస్

‘సామాన్య భక్తులకే ప్రాధాన్యం’

somaraju sharma
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఎల్ -1,2,3 కేటగిరిల విఐపి...
రాజ‌కీయాలు

నామినేటెడ్ పదవుల కేటాయింపుకు రంగం సిద్ధం!  

somaraju sharma
అమరావతి: రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల కేటాయింపునకు ముఖ్యమంతి వైఎస్ జగన్ కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలో చోటు ఇవ్వలేకపోయిన ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేసిన సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్...
న్యూస్

వివాదాస్పద నిర్ణయాలను సమీక్షిస్తాం

somaraju sharma
తిరుమల: హిందూ సంప్రదాయాలను కాపాడుతూ, భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి చైర్మన్‌గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి నేడు కాలినడకన...
న్యూస్

టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి

somaraju sharma
అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే...
న్యూస్

టిటిడి చైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

somaraju sharma
తిరుమల: ఎట్టకేలకు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్ ‌కుమార్ సింఘాల్‌కు సుధాకర్ యాదవ్ పంపారు. వ్యక్తిగత కారణాలతో...
న్యూస్

‘నూరు శాతం హిందువునే’

somaraju sharma
అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన నేడు స్పందించారు....
రాజ‌కీయాలు

‘నేను ఆ రేసులో లేను’

somaraju sharma
అమరావతి: టిటిడి చైర్మన్ పదవి రేసులో తాను లేనని ప్రముఖ సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టిటిడి చైర్మన్ పదవి రేసులో మోహన్‌బాబు ఉన్నట్లు ప్రచారం...
న్యూస్

పార్టీ పోయినా పదవులు వదలరా?

somaraju sharma
(ఫైల్‌ఫోటో) అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి  ముందు వివాదంలో చిక్కుకుంది. ఆ పాలక మండలి...
న్యూస్

కడప జిల్లాలో ఐటి దాడులు

sarath
ప్రొద్దుటూరు:  మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి సోదాలు జరిగాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు. సుధాకర్ యాదవ్ ఇంటి నుంచి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘వాళ్లేం మాట్లాడరేంటి?’…టిడిపి శ్రేణుల మథనం

Siva Prasad
‘తలసాని’ వ్యవహారం టిడిపి అంతర్గత వ్యవహరాల్లోనూ చిచ్చుపెడుతోంది. కారణం ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా టిడిపి శ్రేణులకు వార్నింగ్ ఇవ్వడంతోనూ ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా కొందరు పార్టీ...