Karthika Deepam: నానమ్మకి ఫోన్ చేసిన సౌర్య…కార్తీక్ అసలు మనిషేనా అని నానా మాటలు అన్నా సౌందర్య..!
Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో నిరుపమ్…హిమ మీద చాలా కోపంగా ఉంటాడు.కాసేపటికి నిరుపమ్ కారులో కూర్చుని...