NewsOrbit

Tag : twitter

న్యూస్

రూపా గంగూలీ కొడుకు నిర్వాకం

Siva Prasad
కొల్‌కతా: బిజెపి ఎంపీ, బెంగాలీ నటి రూపా గంగూలీ కుమారుడు ఆకాశ్ ముఖోపాధ్యాయ గురువారం తన కారును కోల్‌కతా క్లబ్ గోడకు ఢీ కొట్టిన అనంతరం పోలీసులు అతనిని ప్రమాదకరంగా కారు నడిపిన నేరానికి...
Right Side Videos

ఇరాన్ జిమ్‌లో తమిళ సాంగ్ జోరు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇరాన్‌లోని ఒక జిమ్‌లో వ్యాయామానికి ముందు వార్మింగ్ అప్‌కు తమిళ సినిమా పాట వినిపిస్తున్నారు. అది చూసి పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా డంగైపోయారు. తాను కూడా ఇకనుంచీ ఉదయాలు తమిళ...
టాప్ స్టోరీస్

యె దోస్తీ హమ్ నహీ తోడేంగే..!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానుల్లో అత్యంత  మితవాదిగా పేరుపొందిన బెంజమెన్ నెతన్యాహూకూ, భారత ప్రధాని నరేంద్ర మోదీకి బాగా కుదిరింది. అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా నెతన్యాహూ నుంచి మోదికి ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే’ సందేశం...
న్యూస్

ఫైవ్‌స్టారా మజాకానా!

Siva Prasad
చండీగఢ్: రెండు అరటిపళ్లకు 442 రూపాయలు వసూలు చేసిన ఫైవ్‌స్టార్  హోటల్‌ 25 వేల రూపాయల జరిమానా కట్టినా ఆ హోటల్ కష్టాలు ఇంకా తీరడం లేదు. చండీగఢ్‌లోని జెడబ్ల్యు మారియెట్ హోటల్‌ను సోషల్...
Right Side Videos

హిందీ పాటకు టెన్నిస్ స్టార్ డాన్స్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అమ్మాయికీ భారతీయ సంతతి కుర్రాడికీ వివాహం. పెళ్లి అమెరికాలో. ఆ పెళ్లి విందులో అమెరికా అమ్మాయి హిందీ సినిమా పాటకు స్టెప్స్ వేసింది. అది కూడా అదిరిపోయేట్లు. ఇంతకీ...
Right Side Videos

అచ్చం జాస్ సినిమా లానే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా, మసాచ్యుసెట్స్ రాష్ట్ర తీరంలోని కేప్ కోడ్ అఖాతంలో ఒక కుటుంబం సరదాగా చేపలు పడుతోంది. సొంత బోట్‌లో సముద్రంలోకి వెళ్లి చేపల వేటలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గేలానికి...
Right Side Videos

సాలీడు వీపుపై మనిషి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక సాలీడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. కారణం దాని వీపుపై మనిషి ముఖం ఆకారం ఉండడమే. చూసిన వారు ఒక్క క్షణం ఇదేంట్రా బాబో అనుకోకుండా ఉండలేరు. చైనా పీపుల్స్...
న్యూస్

కోటికి చేరిన ఫాలోయర్స్

sharma somaraju
న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య కోటికి  చేరుకుంది. దీనిపై నేడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘ట్విట్టర్‌లో నా ఫాలోయర్ల సంఖ్య పది మిలియన్‌లకు చేరుకున్నది. వీరిలో...
టాప్ స్టోరీస్

మంత్రి గారికి పీతల బహుమతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఆనకట్టకు గండి కొట్టింది పీతలేనన్న మంత్రి గుర్తున్నాడా? ఈరోజు కొందరు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి కాసిని పీతలు అక్కడ విసిరారు. భారీగా కురిసిన వానల కారణంగా రత్నగిరి...
Right Side Videos

పూరి రధయాత్రలో అద్భుతం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతి ఏటా జరిగే జగన్నాధ రధయాత్ర సందర్భంగా పూరిలో గురువారం ఒక అద్భుతం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ రధయాత్ర పూరి పట్టణంలో కదులుతోంది. భక్తులతో  రహదారి కిక్కిరిసి...
టాప్ స్టోరీస్

‘బిజెపిపై కాదు రాజ్యాంగ సంస్థలపై పోరాడాల్సి వచ్చింది’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చినందుకు గల కారణాలను తన ట్విట్టర్ లేఖలో వివరించిన రాహుల్ గాంధీ అందులోనే బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. తన శరీరంలోని ప్రతి అణువూ బిజెపి...
టాప్ స్టోరీస్

థ్యాంక్ యు!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
Right Side Videos

పాపం బుజ్జి ఖడ్గమృగం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఖడ్గమృగం అచేతనంగా పడిఉంటుంది. నెలలు కూడా నిండని బుల్లి ఖడ్గమృగం తల్లికి ఏమయిందో తెలియక దానిని లేపేందుకు ప్రయత్నిస్తుంటుంది. హృదయాలు ద్రవింపజేసే ఈ వీడియో...
Right Side Videos

ఇది భ్రమా.. వాస్తవమా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మన కళ్లకు కనిపించేదంతా నిజం కాదు. మనం చూస్తున్నామని అనుకునేదంతా చూస్తున్నట్లు కాదు. అప్పుడప్పుడూ మనకు కలిగే భ్రాంతి చాలా విభ్రమంగా ఉంటుంది. దీనికి ఇక్కడ  మీరు చూసే వీడియోనే...
టాప్ స్టోరీస్

వైసిపితో ఇక యుద్ధమే!

Siva Prasad
అమరావతి:  నూతన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి చూడాలనీ, తర్వాతే నోరు విప్పాలనీ అనుకున్న టిడిపి ఆలోచన  మార్చుకున్నది. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇవ్వడం టిడిపి ధోరణిలో మార్పు తెచ్చింది....
టాప్ స్టోరీస్

ఫేక్: నమాజు వీడియో ఇండియాది కాదు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మత కలహాలను రెచ్చగొట్టేందుకు కాదా అతను అక్కడ నమాజు చేస్తున్నది! హిందీలో ఆ ట్విట్టర్ యూజర్ రాసిన దానికి అర్ధం ఇది. పుష్పేంద్ర కులక్షేత్ర అనే వ్యక్తి ఈ వీడియో...
Right Side Videos

లైవ్‌లో బలప్రయోగం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్ రాజకీయ  నాయకుడు ఒకరు లైవ్ టివి షోలో ఒక జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఒక టివి...
టాప్ స్టోరీస్

కుక్క గారు ఆసుపత్రికి వెళ్లారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఓ వీధి కుక్క కాలికి దెబ్బ తగిలింది. నేరుగా ఒక ఫార్మసీకి వెళ్లింది. దానిని నడిపే బాను సెంగిజ్ జంతు ప్రేమికురాలు. తన ఫార్మసీలో వీధి...
టాప్ స్టోరీస్

‘మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఇక’?

Siva Prasad
అమరావతి: ఎన్నికల షాక్ నుండి తేరుకోకముందే చంద్రబాబు మరో యు టర్న్ తీసుకున్నారంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, టిడిపి వర్గీయులనూ విమర్శించారు. ‘ఇకపై చంద్రబాబు కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

ఏకాకి అయిపోయిన కోడెల!

Siva Prasad
అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబంపై వస్తున్న ఆరోపణల బాగోతం టిడిపికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారయింది. ఎన్నికలలో అవమానకరమైన పరాజయాన్ని మూటగట్టుకుని ఒకపక్క బాధపడుతుంటే పార్టీ పరువుప్రతిష్టలు...
టాప్ స్టోరీస్

ఏమిటీ వింత! సెక్యూరిటీ కెమెరాలో చిక్కిన విచిత్ర జీవి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆదివారం నాడు ఆమె యధాలాపంగా తన ఇంటి సెక్యూరిటీ కెమేరా తనిఖీ చేసింది. అందులో కనబడిన దృశ్యం ఆమెను నిశ్చేష్టురాలిగా  మార్చింది. ఇంటి ముందు ఆవరణలో ఒక వింత ఆకారం...
Right Side Videos

కదిలించిన గజాలు!

Siva Prasad
(న్యూవేవ్స్ డెస్క్) ప్రేమ, బాధ వంటి భావాలు మనుషులకే కాదు, జంతువుకు కూడా ఉంటాయి. అవి ఏనుగులయితే ఇక చెప్పనక్కలేదు. సాటి ఏనుగులు మరణించినపుడు అవి తీవ్రమైన బాధను వ్యక్తం చేసిన సందర్భాలు మానవుడు...
టాప్ స్టోరీస్

కోడెలకు కష్టకాలం!

Siva Prasad
ఇటీవలి ఎన్నికలలో తండ్రి కోడెల శివప్రసాద్ రావు తరపున ప్రచారం చేస్తున్న కుమార్తె విజయలక్ష్మి అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబసభ్యులకు కష్టాలు తప్పేట్లు లేవు. భూమి కబ్జా పెట్టి...
న్యూస్

కనికట్టా, మంత్రమా, ఇదేం మాయ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ మాయ ఎప్పుడన్నా చూశారా. మతి పోగొట్టే ఈ కనికట్టు ట్విట్టర్‌లో సంచలనం కలిగిస్తోంది. దీని పేరు నిరంతర వజ్రం (perpetual diamond). బూడిద రంగు చతురస్రంపై లేత వంకాయ...
టాప్ స్టోరీస్

వ్యంగ్యం వికటించింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదయినా నేరుగా చెబితేనే సరిగా అర్ధం చేసుకుంటారన్న నమ్మకం లేదు. అలాంటిది వ్యంగంగా చెబితే! ఎదురుతిరగకుండా ఉంటుందా? ఐఎఎస్ అధికారి నిధి చౌధరి విషయంలో అదే జరిగింది. మహాత్మా గాంధీ...
Right Side Videos

లండన్‌లో పండగ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి పార్లమెంటు ఎన్నికలలో ఘనవిఝయం సాధించిన  మీదట లండన్ వీధుల్లో ప్రవాస భారతీయులు పండగ చేసుకుంటున్న ఒక వీడియోను పారిశ్రామికవేత్త అనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా...
టాప్ స్టోరీస్

దిగొచ్చిన వివేక్ ఒబెరాయ్

Kamesh
ఐశ్వర్య మీమ్ పై క్షమాపణలు ట్వీట్ డిలీట్ చేసిన నటుడు ముంబై: ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ ని ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద ట్వీట్ విషయంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దిగొచ్చాడు. తన...
రాజ‌కీయాలు

స్మృతికి పరాభవం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పాలన కింద ఉన్న ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీనీ ఇబ్బంది పెట్టాలని చూశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు సరికదా ఎదురుతిరిగింది. ఆరవ...
టాప్ స్టోరీస్

వాట్సాప్ వదిలి.. సివిల్స్ వైపు

Kamesh
సోషల్ మీడియాకు దూరంగా యూపీఎస్సీ టాపర్లు సాధారణంగా 20-25 ఏళ్ల మధ్య యువత గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ చూడాలి? ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రాం, లింక్డ్ఇన్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లోనే కదా. కానీ,...
టాప్ స్టోరీస్

ఉద్యోగాలా…పకోడీలా!?

Siva Prasad
న్యూఢిల్లీ: దేశం సార్వత్రిక ఎన్నికల మొదటి దశ వోటింగ్‌కు సిద్ధమవుతున్న రోజు ఉదయమే రాజకీయపార్టీలు ట్వీట్లతో వోటర్లను పలకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నవ వోటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి వోటింగ్‌లో పాల్గొనాలని ట్వీట్...
టాప్ స్టోరీస్

ఎగిరి గంతేసిన మాల్యా

Kamesh
లండన్: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా తెగ సంబరపడుతున్నారు. తన ఆస్తులలో రూ. 14వేల కోట్ల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నానని సాక్షాత్తు ప్రధానమంత్రే చెప్పారంటూ మాల్యా అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

జర్నలిస్టులూ మోసపోయారు!

Siva Prasad
మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామీ అసిమానంద్‌ను నిర్దోషిగా విడుదల చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కోర్టు న్యాయమూర్తి రవీంద్రా రెడ్డి బిజెపిలో చేరారంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలోకి...
న్యూస్

మాజీ మేజర్ తప్పుడు వీడియో!

Kamesh
న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీలో వచ్చే ‘పేట్రియాట్’ షో నిర్వాహకుడు, మాజీ సైనికుడు మేజర్ గౌరవ్ ఆర్య ఒక వీడియోను ట్వీట్ చేశారు. అందులో కళ్లకు గంతలు కట్టుకుని ఉన్న కొంతమంది సైనికులకు చేతులు వెనకవైపు...
టాప్ స్టోరీస్

మత సామరస్యం విషమైన వేళ!

Siva Prasad
దేశంలో మత సామరస్యం గురించి అందరూ నీతులు చెప్పేవారే. సహనానికి, సర్వమానవ సౌభ్రాతృత్వానికీ హిందూమతం మారుపేరని అందరూ మోగేవారే. అయితే ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది. పక్క మతం ఉనికిని కూడా భరించలేని వారు...
టాప్ స్టోరీస్

73 కోట్ల ఫ్లాటు.. 9 లక్షల జాకెట్!

Kamesh
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ నగరంలో కనిపించాడు. ఆస్ట్రిచ్ చర్మంతో కుట్టిన రూ. 9 లక్షల జాకెట్ వేసుకున్నాడు. అతడు నివసించే ఫ్లాట్ విలువ అక్షరాలా రూ.73 కోట్లు!!...
టాప్ స్టోరీస్

హిందువులం.. అందుకే తిట్టం

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్ వాఘ్ తమ పార్టీ నేతలనుద్దేశించి తిట్టేవిధంగా ట్వీట్...
న్యూస్

‘మంచి మాటతో లాభం లేదు’!

Siva Prasad
శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ...
టాప్ స్టోరీస్

ప్రియాంక నిజంగా నవ్విందా!?

Siva Prasad
‘ప్రియాంకా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వుతోంది. రాబందులు’, అంకుర్ సింగ్ అనే ట్విట్టర్ ఖాతాదారుడు చేసిన పోస్టు ఇది. దానితో పాటు 11 సెకన్ల వీడియో కూడా పోస్టు చేశారు. ఈ అంకుర్ సింగ్‌కు...
Right Side Videos న్యూస్

రాహుల్ గాంధీకి ప్రశంసలు!

Siva Prasad
కాలు జారి కిందపడిన ఒక ఫొటోగ్రాఫర్‌ను  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుకుని పైకి లేపిన సంఘటనకు ట్విట్టర్‌లో మంచి స్పందన లభించింది. శుక్రవారం రాహుల్ భువనేశ్వర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో తన...
టాప్ స్టోరీస్ న్యూస్ వీడియోలు

మై వాపస్ ఆవూంగా…

Siva Prasad
సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక జవాను పాడిన పాట ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌ అవుతోంది. 1997లో వచ్చిన ‘బోర్డర్’ చిత్రంలోని ‘మై వాపస్ ఆవూంగా’ పాటను బిఎస్‌ఎఫ్ జవాను సురీందర్ సింగ్ పాడుతుండగా...