Masks ఇలాంటి మాస్క్ లు పెడితే పిల్లకు ప్రమాదం… జాగ్రత్త!!
Masks :తీవ్రం గా విజృంభిస్తున్న వేళ పిల్లలను స్కూల్ కి కచ్చితం గా వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లల మాస్కులు ధరించిన,వారు పాటించవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.. పిల్లల వయసును బట్టి...