TDP Janasena: పవర్ షేరింగ్ కి పవన్ పట్టుబడుతున్నారా..? ఉండవల్లి వాఖ్యల్లో అర్ధం అదే ఐతే చంద్రబాబు శపధం వదిలివెసుకోవాల్సిందే(గా)..?
TDP Janasena: ఏపీ లో రాజకీయ పరిస్థితులు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం, ఇటీవల చంద్రబాబుతో పవన్...