NewsOrbit

Tag : up cm yogi adityanadh

టాప్ స్టోరీస్

బిక్కుబిక్కుమంటున్న అయోధ్య!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శతాబ్దానికి పైగా నానుతున్న రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు వచ్చేవారం తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం బిక్కుబిక్కుమంటూ దాని కోసం ఎదురు చూస్తున్నది. తీర్పు...
టాప్ స్టోరీస్

యుపి హోంగార్డులపై సామూహిక వేటు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన పలికింది. యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. తగినంత...
టాప్ స్టోరీస్

యుపిలో కూడా విదేశీయుల గుర్తింపు ప్రారంభం!

Siva Prasad
లక్నో: బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి బయటకు పంపేందుకు అస్సాంలో జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్‌ఆర్‌సి) రూపొందించడం అనే తతంగం జరిపితే ఉత్తరప్రదేశ్‌లో ఆ మాత్రం కూడా లేకుండా ‘విదేశీయుల’ను బయటకు...
టాప్ స్టోరీస్

‘రొట్టె – ఉప్పు’ జర్నలిస్టుపై కేసు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మధ్యాహ్న భోజన పధకం కింద ప్రాధమిక పాఠశాల పిల్లలకు రొట్టెలతో పాటు ఉప్పు పెడుతున్న విషయాన్ని బయటపెట్టినందుకు ఓ  హిందీ పత్రిక జర్నలిస్టుపై ఉత్తరప్రదేశ్ప్రభుత్వం కేసు పెట్టింది. మీర్జాపూర్ జిల్లాలోని...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ రేప్ కేసులో దిగ్భ్రాంతికర సంగతులు!

Siva Prasad
లక్నో: మైనర్ బాలికపై రెండేళ్ల క్రితం అత్యాచారం చేశాడన్న ఆభియోగంపై ఆ బిజెపి శాసనసభ్యుడు జైలులో ఉన్నాడు. జైలు నుంచే బాలిక కుటుంబాన్ని ఫోన్‌లో బెదిరిస్తున్నాడు. ఉన్నావ్ రేప్‌కేసుగా ప్రచారంలో ఉన్న ఈ కేసులోని...
టాప్ స్టోరీస్

కన్వరియాలపై సర్కారీ పూలవర్షం!

Siva Prasad
  ఘజియాబాద్: యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం కన్వరియాలపై ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ ఆకాశం నుండి గులాబీ రేకుల వర్షం కురిపించారు. మరోపక్కన ఉత్తరాఖండ్ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

ఈ ఇంటి కరెంటు బిల్లు 128 కోట్లట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్ విద్యుత్ సరఫరా విభాగం నిర్వాకం వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. హాపూర్ జిల్లాలోని చామ్రి గ్రామంలో నివసించే షమీమ్ అనే వ్యక్తి ఇంటి కనెక్షన్‌కు 128 కోట్ల రూపాయలకు...
టాప్ స్టోరీస్

ప్రియాంక పట్టుకు తలవంచిన యోగి ప్రభుత్వం!

Siva Prasad
  మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్): ప్రియాంకా గాంధీ పట్టుదలకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తలవంచింది. సోనాభద్ర ఊచకోత మృతుల కుటుంబసభ్యులను కలిసేందుకు ఆమెను అనుమతించింది. అయితే ప్రియాంక సోనాభద్ర వెళ్లకుండా  మీర్జాపూర్‌లో ఆమె ఉన్న ...
టాప్ స్టోరీస్

యుపిలో తృణమూల్ బృందానికీ అదే అనుభవం!

Siva Prasad
వారణాసి: సోనాభద్ర ఊచకోత బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని నిన్న నిర్బంధించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు అదే పని  మీద వచ్చిన తృణమూల్ కాంగ్రెస్  బృందాన్ని కూడా అడ్డుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

పోలీసు నిర్బంధంలో ప్రియాంకా గాంధీ!

Siva Prasad
లక్నో: సోనాభద్ర ఊచకోత బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్బంధించారు. ప్రియాంక ఉదయం వారణాసి వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు....
టాప్ స్టోరీస్

ఆ జర్నలిస్టును విడుదల చేయండి!

Siva Prasad
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టాడన్న అభియోగంపై లక్నో పోలీసులు అరెస్టు చేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను విడుదల చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. కనోజియా భార్య దాఖలు...