Golden Globe Award: “RRR”కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై ఉపాసన ఎమోషనల్ ట్వీట్..!!
Golden Globe Award: నిన్న లాస్ ఏంజెల్స్ లో ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు RRR గెలుచుకోవటం తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో అవార్డు రావడం...