NewsOrbit

Tag : uttar pradesh

టాప్ స్టోరీస్

పని దినాలే తగ్గించారుట!

sharma somaraju
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ఒక్క హోంగార్డును విధుల నుండి తొలగించలేదని ఆ రాష్ట్ర హోంగార్డు మంత్రి చేతన్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని 25 వేల మంది హోంగార్డులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
టాప్ స్టోరీస్

యుపి హోంగార్డులపై సామూహిక వేటు!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన పలికింది. యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. తగినంత...
టాప్ స్టోరీస్

‘రాహుల్ వ‌ల్లే అసలు సమస్య’!

Mahesh
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పార్టీలో సమస్యలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా...
Right Side Videos

పోలీసు తలో పేలు చూసిన కోతి!

Mahesh
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి చేసిన చేష్టలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక పోలీసు అధికారి టేబుల్ దగ్గర కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటుంటే, అతని భుజాలపైకి ఎక్కిన ఒక కోతి.. సదరు పోలీసు అధికారి...
టాప్ స్టోరీస్

బందిపోటు అవుతా:సిఆర్‌పిఎఫ్ జవాన్ హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తమ భూసమస్యకు పరిష్కారం చూపించకుంటే తాను పాన్ సింగ్ తోమర్ మాదిరిగా బందిపోటు అవుతానంటూ ఓ సిఆర్‌పిఎఫ్ జవాన్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో సిఆర్‌పిఎఫ్ జవానుగా...
టాప్ స్టోరీస్

యుపిలో కూడా విదేశీయుల గుర్తింపు ప్రారంభం!

Siva Prasad
లక్నో: బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి బయటకు పంపేందుకు అస్సాంలో జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్‌ఆర్‌సి) రూపొందించడం అనే తతంగం జరిపితే ఉత్తరప్రదేశ్‌లో ఆ మాత్రం కూడా లేకుండా ‘విదేశీయుల’ను బయటకు...
టాప్ స్టోరీస్

యుపి మంత్రి బాబురామ్‌పై గృహహింస ఆరోపణలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లో మరో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి సాక్షాత్తు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ క్యాబినెట్‌లోని ‌మంత్రి బాబురాం నిషాద్‌పై ఆయన భార్య నీతూ నిషాద్...
టాప్ స్టోరీస్

చిన్మయానంద్ మా పార్టీ కాదు: బీజేపీ

Mahesh
లక్నో: లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై బీజేపీ వేటు వేసింది. ఆయనను బీజేపీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ శ్రీవాత్సవ తెలిపారు....
టాప్ స్టోరీస్

చిన్మయానంద్ కేసు: లా స్టూడెంట్ కి14 రోజుల క‌స్ట‌డీ!

Mahesh
లక్నో: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై అత్యాచారం ఆరోపణలు చేసిన లా విద్యార్థినిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. చిన్మయానంద్ ను డ‌బ్బులు...
టాప్ స్టోరీస్

బాలిక గ్యాంగ్‌రేప్.. నిందితుడిని చావగొట్టిన గ్రామస్తులు!

Mahesh
లక్నో: 16 ఏళ్ల బాలికను ముగ్గురు యువకులు అపహరించి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి అందరికి షేర్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని...
టాప్ స్టోరీస్

“గాంధీజీ నోట ‘హే రామ్‌’ ఎవరినీ భయపెట్టలేదే”!

Mahesh
లక్నో: ఆయుష్‌ చతుర్వేది అనే కుర్రాడు జాతిపిత మహాత్మ గాంధీపై చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియలో సంచలనంగా మారింది. ఆయుష్‌ చతుర్వేది అనే విద్యార్థి వారణాసిలోని సెంట్రల్‌ హిందూ బాయ్స్‌ పాఠశాలలో 11వ...
టాప్ స్టోరీస్

చిన్మయానంద అరెస్ట్, కానీ చేసింది రేప్ కాదట!

Mahesh
లక్నో: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లా చదువుతున్న 23 ఏళ్ల యువతిపై సంవత్సరం పాటు అత్యాచారం చేసిన కేసులో ఆయనను సిట్ పోలీసులు...
టాప్ స్టోరీస్

గొడ్డును బాదినట్లు బాదారు!

Mahesh
లక్నో: ఉత్తరప్రదేశ్ లో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించాడంటూ.. ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు చితకబాదారు.  రోడ్డుపై లాగి ఘెరంగా కొట్టారు. ఈ ఘటన నేపాల్ సరిహద్దు సిద్ధార్థ్ నగర్ లో...
టాప్ స్టోరీస్

చిన్మయానంద్ ను అరెస్ట్ చేస్తారా?

Mahesh
న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన లా విద్యార్థిని వ్యవహారం మరో మలుపు తిరిగింది. చిన్మయానంద్ తనపై ఏడాది నుంచి అత్యాచారానికి పాల్పడినట్టు...
టాప్ స్టోరీస్

టిక్ టాక్ స్టార్ షారుఖ్ ఖాన్ అరెస్ట్!

Mahesh
ఢిల్లీ: టిక్ టాక్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం కేసులో షారుఖ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 23...
Right Side Videos

విద్యార్థులకు గుండ్లు కొట్టించి..!

Mahesh
(న్యూస్ అర్బిట్ డెస్క్) ర్యాగింగ్‌ నిరోధానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ.. సీనియర్ విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరోసారి ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. సీనియర్‌...
టాప్ స్టోరీస్

పోలీసు నిర్బంధంలో ప్రియాంకా గాంధీ!

Siva Prasad
లక్నో: సోనాభద్ర ఊచకోత బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని శుక్రవారం ఉత్తరప్రదేశ్ పోలీసులు నిర్బంధించారు. ప్రియాంక ఉదయం వారణాసి వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు....
టాప్ స్టోరీస్

ఉత్తరాదిన భారీవర్షాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత...
టాప్ స్టోరీస్

ప్రజాదీవెనలు ఉన్నా కటకటాలు తప్పలేదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అతనొక ప్రజాప్రతినిధి. లక్షా 22వేల ఓట్ల మెజార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గాడు. పార్లమెంట్‌కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాల్సిన అతను నేడు కోర్టు ఉత్తర్వులతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ...
టాప్ స్టోరీస్

3 రాష్ట్రాల్లో లెక్కలు తికమక

Kamesh
బీజేపీ అధికారానికి అవే కీలకం ఒక్కోటి ఒక్కోలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు  న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అందరూ వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. మొత్తమ్మీద చూసుకుంటే...
రాజ‌కీయాలు

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

sharma somaraju
  ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదవ విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో...
టాప్ స్టోరీస్

‘వాళ్లాయన కంటే నన్నే ఎక్కువ తలచుకుంటోంది’

Kamesh
ప్రియాంకాగాంధీపై స్మృతి ఇరానీ సెటైర్ అమేథీ: ఒకవైపు ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో పోలింగ్ జరుగుతోంది. అక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వరుసగా రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తలపడుతున్నారు. ఆమె విలేకరులతో...
టాప్ స్టోరీస్

‘కంచే చేను మేస్తోంది’!

Kamesh
ల‌క్నో: దేశాన్ని కాపాడాల్సిన‌ వాళ్లే గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ పేరు ప్ర‌స్తావించ‌కుండా స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కురాలు జ‌యాబ‌చ్చ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. బూత్ ఏజెంట్ల‌ది చాలా బాధ్య‌తాయుత‌మైన పాత్ర అని, వారు చాలా అవ‌స‌ర‌మ‌ని...
టాప్ స్టోరీస్

డింపుల్.. మా ఇంట్లో అమ్మాయే

Kamesh
మాయావతి పాదాలు తాకిన డింపుల్ యాదవ్ ఆశీస్సులు అందించిన బీఎస్పీ అధినాయకురాలు కనౌజ్: ఇలా పొత్తు కుదిరిందో లేదో.. అలా బంధుత్వాలు కూడా కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ...
టాప్ స్టోరీస్

చౌకీదారు ప్రతిపాదన.. నేడే మోదీ నామినేషన్

Kamesh
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆయన పోటీ పడుతున్నారు. ఆయన నామినేషన్ ప్రతిపాదకులలో అక్కడి...
టాప్ స్టోరీస్

నాకో పనికిమాలిన కొడుకు

Kamesh
యోగి ఆదిత్యనాథ్ పై సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఫరూఖాబాద్: కాంగ్రెస్ నాయకుల నోళ్లకు తాళాలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ నిరూపించారు. తనను తాను...
టాప్ స్టోరీస్

అయినా.. బుద్ధి మారలేదు

Kamesh
లక్నో: ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల కమిషన్ 72 గంటల నిషేధం విధించినా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ బుద్ధి మారలేదు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఒకరిని ఆయన ‘బాబర్ కీ ఔలాద్’...
టాప్ స్టోరీస్

నేను ఇందిరను కాను గానీ..

Kamesh
ఆమె లాగానే పనిచేస్తా ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు కాన్పుర్: తన నాయనమ్మ ఇందిరాగాంధీతో తనకు పోలిక సరికాదని, తాను ఇందిరను కాను గానీ.. దేశానికి సేవ చేయడంలో ఆమె అడుగుజాడల్లోనే నడిచేందుకు అన్ని ప్రయత్నాలూ...
టాప్ స్టోరీస్

ప్రియాంక పోటీపై వీడని సస్పెన్స్

Kamesh
లక్నో: తన సోదరి ప్రియాంకా గాంధీ వారణాసిలో ప్రధాని మోదీని ఢీకొడతారా, లేదా అన్న విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. అందుకు అవకాశం లేకపోలేదు గానీ, అప్పుడే మాత్రం...
టాప్ స్టోరీస్

నేను చనిపోతే మీకు సంతోషమేనా?

Kamesh
ఆజంఖాన్ మీద జయప్రద మండిపాటు లక్నో: ఒకప్పుడు సమాజ్ వాదీ పార్టీలో తనకు సహచరుడిగా ఉండి, ఇప్పుడు తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న ఆజంఖాన్ మీద నటి, రాంపుర్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి...
టాప్ స్టోరీస్

రాంపుర్ ద్రౌపదికి వస్త్రాపహరణం

Kamesh
ములాయంపై సుష్మాస్వరాజ్ మండిపాటు న్యూఢిల్లీ: రాంపుర్ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జయప్రదపై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా మండిపడ్డారు....
టాప్ స్టోరీస్

జయప్రదపై అసభ్య వ్యాఖ్యలు

Kamesh
ఆజంఖాన్ మీద మండిపడ్డ బీజేపీ లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రాంపుర్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీనటి జయప్రదపై ఆమె ప్రత్యర్థి, ఒకప్పటి సమాజ్ వాదీ పార్టీ సహచరుడు ఆజంఖాన్...
న్యూస్

అధికారినన్న అహం..!

sarath
ఉత్తరప్రదేశ్ : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ నాయకుల పోస్టర్లను తొలగించేందుకు ఒక కానిస్టేబుల్ కరెంటు పోల్ ఎక్కుతుండగా నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నందుకు ఒక పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని...
టాప్ స్టోరీస్

పిఎంని నిర్ణయించే సత్తా మాదే : అఖిలేష్

sarath
ఢిల్లీ, మార్చి 3 : ప్రధానిగా ఎవరు ఉండాలో నిర్ణయించే సత్తా తనకు ఉందని యూపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో ఇండియాటుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌...
టాప్ స్టోరీస్ న్యూస్

కార్మికులకు మోది పాదసేవ

sarath
ప్రధాని నరేంద్ర మోది పారిశుద్ధ్య కార్మికులకు పాదసేవ చేశారు. ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి, వారికి శాలువాలు కప్పి సన్మానించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర...
న్యూస్

సీబీఐ బృందంపై నిందితుడి కుటుంబం దాడి

Siva Prasad
నోయిడా: అవినీతికి పాల్పడిన ఓ అధికారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై నిందితుడి కుటుంబసభ్యులు దాడి చేశారు. వారి దాడిలో పలువురు సీబీఐ అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని...
టాప్ స్టోరీస్ న్యూస్

యూపీలో పొత్తులు ఫైనల్

sarath
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌‌లో బహుజన్ సమాజ్ వాది పార్టీ, సమాజ్ వాది పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. గురవారం బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఎస్‌పి అధినేత అఖిలేశ్‌ యాదవ్‌‌‌లు సీట్ల పంపకాలపై...
న్యూస్

మూడోసారి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడి

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా జంక్షన్ దగ్గర ఈ...
న్యూస్

రూ.10 లక్షలు పోయాయంటూ ఏడ్చిన ఎమ్మెల్యే!

Siva Prasad
లక్నో: తన రూ. 10 లక్షలు అపహరణకు గురయ్యాయంటూ ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో కన్నీటిపర్యంతమయ్యారు. అంతేగాక, తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్ న్యూస్

అఖిలేష్‌ను ఆపిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం!

Siva Prasad
సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) వెళ్లకుండా లక్నో పోలీసులు అడ్డుకోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌పి కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ వారిపై విరుచుకు పడ్డారు. అలహాబాద్ యూనివర్సిటీలో...
న్యూస్ రాజ‌కీయాలు

రెండు సున్నాలు కలిస్తే వంద కాదుగా?

sharma somaraju
ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా ఇప్పుడు కొత్తగా రాజకీయ అరంగ్రేటం ఏమీ చేయడం లేదని  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అన్నారు. 2014,2017లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

యుపిలో కాంగ్రెస్ ఒంటరి!

Siva Prasad
ఉత్తరప్రదేశ్‌ రాజకీయ సమీకరణలు తేలిపోయాయి. కాంగ్రెస్‌తో కలిసేది లేదని అఖిలేష్ యాదవ్, మాయావతి తేల్చి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఈ...
న్యూస్

పోలీసులపై రాళ్ల దాడి ఘటనలో 11మంది అరెస్టు

sharma somaraju
లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  ఖాజీపూర్ వద్ద శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో కానిస్టేబుల్ మృతికి కారణమైన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం  ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతించకపోవడంతో...
న్యూస్

ఎస్ఐ సుభోద్‌ను హత్య చేసింది ఎవరో తెలుసా ?

sharma somaraju
ఉత్తరప్రదేశ్‌లోని బులందశహర్ జిల్లా చింగ్రావతి గ్రామంలో గోవధపై జరిగిన హింసాకాండలో ఇన్స్ పెక్టర్ మృతికి కారకుడైన ముద్దాయిని మూడు వారాల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. ఆవుల కళేబరాలు కనిపించడంతో ఈ నెల మూడున...