Vaishnavi Chaitanya: అబ్బబ్బా .. బంపర్ ఆఫర్ కొట్టిన వైష్ణవి చైతన్య – ఆ హీరో పక్కన కొత్త సినిమా !
Vaishnavi Chaitanya: “బేబీ” సినిమా విజయంతో వైష్ణవి చైతన్య పేరు ఇండస్ట్రీలో రీ సౌండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి కావడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.. సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంతర్జాతీయ...