Pavan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా.. రీక్రియేట్ తో అదరగొట్టారు కుర్రాళ్ళు..!!
Pavan Kalyan: పవర్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. చాలా కాలం తర్వాత పవన్ సినిమా వచ్చినప్పటికీ.. ఈ సారి అంతకు మించిన నటనతో ప్రేక్షకులను అలరించాడు.. అభిమానులు...