`వారసుడు` ఫస్ట్ సింగిల్ ప్రోమో.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన విజయ్!
కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో `వారిసు(తెలుగులో వారసుడు)` అనే ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా...