ప్రాంతీయ భాషాభిమానులకు గుడ్ న్యూస్ .. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక ప్రకటన
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. ప్రాంతీయ భాషాభిమానులకు గుడ్ న్యూస్ అందించారు ఆయన. ఇకపై సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుల కాపీలు ప్రాంతీయ భాషల్లోనూ లభ్యమవుతాయని...