NewsOrbit

Tag : vijay

Entertainment News Telugu Cinema సినిమా

Vijay: టాలీవుడ్ స్టార్ దర్శకుడితో వర్క్ చేయడానికి సిద్ధపడుతున్న దళపతి విజయ్..?

sekhar
Vijay: భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు వారికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది టాప్ హీరోలు టాలీవుడ్ టాలెంట్ నీ బలంగా నమ్ముతున్నారు. ఏ ఇండస్ట్రీకి...
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vijay: తమిళ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై మెగాకోడలు ఉపాసన సంచలన వ్యాఖ్యలు..!!

sekhar
Vijay: భారతదేశంలో దక్షిణాదిలో రాజకీయాలు చాలా వెరైటీగా ఉంటాయి. కొద్దిగా పేరు పరపతి ఉంటే చాలు పార్టీలు స్థాపించేస్తారు. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాగా పేరు వచ్చిన హీరోలు రాజకీయాల్లోకి వస్తుంటారు....
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vijay: తమిళ్ స్టార్ హీరో విజయ్ కి RRR నిర్మాత భారీ బంపర్ ఆఫర్..!!

sekhar
Vijay: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ కలిగిన హీరో. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్...
Entertainment News రివ్యూలు సినిమా

Leo Movie Review: లాజిక్కులు మిస్ అయిన విజయ్..లోకేష్ కనగరాజ్ “లియో”..ఫుల్ రివ్యూ..!!

sekhar
Leo Movie Review: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన లియో సినిమా అక్టోబర్ 19 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. సినిమా పేరు: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్,...
Entertainment News సినిమా

Vijay: టెన్త్, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు సాయం అందించడానికి హీరో విజయ్ కీలక నిర్ణయం..!!

sekhar
Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాదిరిగా తమిళంలో విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో. అంతేకాదు పవన్...
Entertainment News సినిమా

Gopichand Malineni: తమిళ్ లో బిగ్ స్టార్ హీరోతో బంపర్ ఆఫర్ కొట్టేసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని..??

sekhar
Gopichand Malineni: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. తనదైన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టచ్ తో అద్భుతమైన సినిమాలు చేస్తూ వరుస పెట్టి విజయాలు సాధిస్తూ ఉన్నారు. మాస్...
Entertainment News సినిమా

Varasudu Trailer: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ “వారసుడు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar
Varasudu Trailer: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపొందిన “వారసుడు” ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. తమిళ దళపతి స్టార్ హీరో విజయ్.. నటించిన ఈ చిత్రంలో రష్మిక మందన...
Entertainment News సినిమా

Dil Raju: సౌత్ ఇండియా టాప్ మోస్ట్ హీరోతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ప్లాన్ చేసిన దిల్ రాజు..!!

sekhar
Dil Raju: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో ఫ్యామిలీ మరియు...
న్యూస్ సినిమా

Vamsi Paidipally: వంశీ పైడిపల్లిపై పెరుగుతున్న ఒత్తిడి.. అదే జరిగితే..?

Deepak Rajula
Vamsi Paidipally: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చే అన్ని సినిమాలు హై-బడ్జెట్‌తో.. టాప్ హీరోలతోనే వస్తుంటాయి. మొదటి సినిమా మున్నా తప్ప వంశీ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కాకపోతే బడ్జెట్...
Entertainment News సినిమా

రికార్డు ధ‌ర ప‌లికిన `వార‌సుడు` నాన్‌-థియేట్రిక‌ల్ రైట్స్‌.. ఎంతో తెలుసా?

kavya N
కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో `వార‌సుడు(తమిళంలో వరిసు)` అనే మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై బ‌డా నిర్మాత దిల్ రాజు...
Entertainment News సినిమా

తమిళ ఇండస్ట్రీలో అతిపెద్ద మల్టీస్టారర్ కాంబినేషన్..??

sekhar
ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరో మొదలుకొని పెద్ద హీరో వరకు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు....
Entertainment News ట్రెండింగ్ న్యూస్ సినిమా

సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన సౌత్ హీరోల లిస్ట్..!!

sekhar
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా జనాలను చాలా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన క్షణాలలో అరచేతుల్లో చూసే పరిస్థితి నెలకొంది....
న్యూస్ సినిమా

షూటింగ్‌లోనే ఆ స్టార్ హీరోయిన్‌ని నోటికొచ్చినట్టు తిట్టిన హీరో..!

Deepak Rajula
తమిళ సినిమా అమరావతితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్ సంఘవి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆరతికి మనవరాలిగా ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కర్ణాటకకు చెందిన ఈ అమ్మడు చైల్డ్...
న్యూస్

తమిళనాడులో పవన్ కళ్యాణ్ అభిమానుల సాహసం..!!

sekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోల అభిమానులు ఒక ఎత్తు అయితే పవన్ అభిమానులు మరొక ఎత్తు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు బయట అభిమానులు ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ కి బయట మాత్రమే కాదు...
Entertainment News న్యూస్ సినిమా

మరో కోలీవుడ్ స్టార్ హీరోతో జత కడుతున్న రష్మిక మందన..!!

sekhar
కన్నడ ఇండస్ట్రీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. వరుస పెట్టి అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో “చలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చి తర్వాత “గీతాగోవిందం” తో అదిరిపోయే హిట్టు అందుకని.. స్టార్...
Entertainment News సినిమా

ఇండియాలోనే ఏ హీరోయిన్ కి లేనన్ని సినిమాలు సమంతకే.. లిస్టు చూడండి..!!

sekhar
హీరోయిన్ సమంత కరోనా రాకముందు వరకు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. నాగచైతన్య తో పెళ్లి అయినా గాని సినిమాలు చేస్తూ.. తనకున్న క్రేజ్ జాగ్రత్తగా కాపాడుకుంది....
Entertainment News సినిమా

Ram Charan: చెప్పినట్టుగానే చెర్రీ సినిమా పనులు స్టార్ట్ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్..??

sekhar
Ram Charan: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగారజ్(Lokesh Kanagaraj) వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ లు సాధించడం తెలిసిందే. విజయ్(Vijay) తో “మాస్టర్” ఆ తర్వాత లేటెస్ట్ గా కమల్ హాసన్(Kamal...
Entertainment News సినిమా

Pooja Heghde: హీరోయిన్ పూజా హెగ్డేకి ఊహించని షాక్ ఇచ్చిన “బీస్ట్” నిర్మాతలు..??

sekhar
Pooja Heghde: దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ పూజా హెగ్డేకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ మోస్ట్ హీరోయిన్ గా క్రేజ్...
Entertainment News సినిమా

Rajanikanth: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రజినీకాంత్ సినిమా..!!

sekhar
Rajanikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి చాలాకాలం అయిపోయింది. 2.0 తర్వాత రజిని చేసిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇటీవల చేసిన “పెద్దన్న” సినిమా కూడా ఏ...
న్యూస్

Nagarjuna Rajanikanth: నాగార్జున పవర్ ఫుల్ టైటిల్ తో రజినీకాంత్ మూవీ..??

sekhar
Nagarjuna Rajanikanth: 2006వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నటించిన “బాస్” అనే సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే పవర్ ఫుల్ టైటిల్...
Entertainment News సినిమా

Lokesh Kanagaraj: బంపర్ ఆఫర్ అందుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్..??

sekhar
Lokesh Kanagaraj: టాలీవుడ్ స్టార్ హీరోలు చాలావరకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కి చెందిన దర్శకులతో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బాలీవుడ్ హీరోలు.. ఆల్రెడీ పని చేసి సూపర్...
సినిమా

Vamsi Mahesh: వంశీ పైడిపల్లి.. ప్రాజెక్ట్ మహేష్ క్యాన్సిల్ చేయడానికి కారణం అదేనట..??

sekhar
Vamsi Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. “భరత్ అనే నేను” మొదలుకొని “మహర్షి”, “సరిలేరు నీకెవ్వరు” సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తాజాగా “సర్కారు...
Telugu Cinema సినిమా

Anchor suma: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సుమ యాంకరింగ్‌ ఫీల్డ్ ని వదిలేస్తుందా?

Deepak Rajula
Anchor suma: యాంకర్ సుమ అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తికాదు. బేసిగ్గా తెలుగు యాంకర్ అయినటువంటి ఈమె కేరళకు చెందిన వ్యక్తి అని చాలా కొద్దిమందికి తెలుసు. అంతగా ఆమె తెలుగు వారి...
సినిమా

KGF 2: “కేజిఎఫ్ 2” టీంని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన రజినీకాంత్..!!

P Sekhar
KGF 2: “కేజిఎఫ్ 2” సూపర్ డూపర్ హిట్ కావడంతో నిర్మాతలకు భారీ లాభాలు వస్తున్నాయి. దేశంలోనే అతి చిన్న ఇండస్ట్రీ గా పిలవబడే కన్నడ ఇండస్ట్రీ నుండి దేశాన్ని షేక్ చేసే రీతిలో...
న్యూస్ సినిమా

Vijay: విజయ్ – వంశీపైడిపల్లి సినిమాలో ఆయనే ఫిక్స్..!

GRK
Vijay: కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికం గానూ ప్రకటించారు....
సినిమా

Rajanikanth: టెన్షన్ పడుతున్న రజనీ అభిమానులు..??

sekhar
Rajanikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం చేస్తారని 2020 వ సంవత్సరంలో అందరూ భావించగా చివరి నిమిషంలో పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం నుండి రజిని వెనక్కి తగ్గటం తెలిసిందే. అప్పటికే జరగబోయే తమిళనాడు...
సినిమా

Beast: కీలక సమయంలో నిర్మాత దిల్ రాజుకి కోలుకోలేని దెబ్బ..??

sekhar
Beast: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరుంది. ముఖ్యంగా సినిమాను సెలెక్ట్ చేయడంలో.. సినిమా విజయం సాధిస్తుందా లేదా ముందుగానే చెప్పటంలో.. దిల్...
సినిమా

Pooja Hegde: `బీస్ట్` ఎఫెక్ట్‌.. పూజా హెగ్డేపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు!

kavya N
Pooja Hegde: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా చిత్రం `బీస్ట్‌`. డాక్ట‌ర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ తొలిసారి విజ‌య్‌తో స్క్రీన్ షేర్...
సినిమా

KGF 2 Beast: రాఖీ బాయ్ దెబ్బకి దివాలా తీసేసిన విజయ్..??

sekhar
KGF 2 Beast: ప్రస్తుతం దేశవ్యాప్తంగా “కేజిఎఫ్ 2” పేరు మారుమ్రోగుతోంది. నిన్న మొన్నటి వరకు “ఆర్ఆర్ఆర్” పేరు వినిపించగా ఇప్పుడు రాఖీ బాయ్ దెబ్బకి.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ లు షేక్ అయిపోతున్నాయి....
న్యూస్ సినిమా

Pooja hegde: రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..పూజా గురించి ఆలోచించాల్సిందేనా..?

GRK
Pooja hegde: మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే విషయంలో ఇప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో అమ్మడికి వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా మనవాళ్ళు ఆదరించి అవకాశాలిచ్చారు. దాంతో మహర్షి,...
న్యూస్ సినిమా

Rashmika Mandanna: బడా నిర్మాణ సంస్థలో రష్మిక భారీ బడ్జెట్ మూవీ..త్వరలో ప్రకటన..!

GRK
Rashmika Mandanna: మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో టాప్ ప్లేస్‌లో ఉంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధిస్తుండటంతో మేకర్స్‌లో...
సినిమా

Beast: ఏంటీ.. ఆ మూవీకి `బీస్ట్‌` కాపీనా..? ఇదెక్క‌డ గోల‌రా నాయ‌నా!

kavya N
Beast: త‌మిళ సూప‌ర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ నుంచి చివ‌రిగా వ‌చ్చిన `మాస్ట‌ర్‌` త‌మిళంలో పాటు తెలుగులో మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌దుప‌రి చిత్ర‌మైన `బీస్ట్‌`పై భారీ అంచ‌నాలు...
న్యూస్ సినిమా

KGF 2 – Beast: కేజీఎఫ్ 2 దెబ్బ బీస్ట్ మీద గట్టిగా పడబోతుందా..?

GRK
KGF 2 – Beast: ఒకే ఒక్కరోజు తేడాతో రెండు భారీ యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ నెల 13న బీస్ట్ సినిమా రిలీజ్ కాబోతుండగా 14వ తేదీన కేజీఎఫ్...
సినిమా

Kriti Sanon: తమిళ్ లో ఆ బడా స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న కృతిసనన్..!!

sekhar
Kriti Sanon: బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని టాప్ హీరోయిన్ గా కృతిసనన్.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. దాదాపు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న చాలా టాప్ మోస్ట్ ప్రాజెక్టులలో.. ప్రభాస్...
న్యూస్ సినిమా

Vijay – Yash: మూడేళ్ళ తర్వాత ఇద్దరు స్టార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమవుతున్నారు..సక్సెస్ ఎవరిది..?

GRK
Vijay – Yash: మూడేళ్ళ తర్వాత ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమవుతు న్నారు ..సక్సెస్ ఎవరిది..? ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అయితే, అందరూ ఆ ఇద్దరు హీరోలు మెగా...
న్యూస్ సినిమా

Theri Movie: ఒకే కథతో పవన్ కళ్యాణ్ – వరుణ్ ధావన్..!

GRK
Theri Movie: ఒకే కథతో పవన్ కళ్యాణ్ – వరుణ్ ధావన్ నటించబోతున్నారా..అంటే అవుననే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ..సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తమిళ హిట్ మూవి తేరి....
సినిమా

Vijay Pooja Heghde: తలపతి విజయ్ లో…నాకు నచ్చేది అదే అంటున్న పూజ హెగ్డే..!!

sekhar
Vijay Pooja Heghde: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలలో మొదటి వరుసలో ఉండే వారిలో తలపతి విజయ్ ఒకరు. దాదాపు రజనీకాంత్ అంత కాకపోయినా గానీ ఇంచుమించు అక్కడిదాకా క్రేజ్ ఉన్న వ్యక్తి....
న్యూస్ సినిమా

Vamshi Paidipally: మహేశ్ కథతో విజయ్‌కి హిట్టాస్తాడా..?

GRK
Vamshi Paidipally: మన సౌత్ స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, అగ్ర దర్శకులతో, నిర్మాతలతో పాన్ ఇండియా సినిమాలను లైనప్  చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించే పాన్...
ట్రెండింగ్

PK Vijay: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తమిళ స్టార్ హీరో భేటీ..!!

sekhar
PK Vijay: తమిళ రాజకీయాలను ఎక్కువగా సినీ గ్లామర్ ఉన్న వ్యక్తులే ఏలుతారు అన్న సంగతి తెలిసిందే. ఎంజీఆర్, కరుణానిధి, జయ లలిత వంటి వాళ్లు ముఖ్యమంత్రులు కాగా విజయ్ కాంత్, కమల్ హాసన్...
సినిమా

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో కీలక ప్రాజెక్ట్ లో ఛాన్స్ అందుకున్న రష్మిక..??

sekhar
Rashmika Mandanna: “చలో” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మిక మందన.. వరుస బంపరాఫర్ లతో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క జోరు...
ట్రెండింగ్

Vijay: ప్రజలకు సారీ చెప్పిన తమిళ స్టార్ హీరో విజయ్..!!

sekhar
Vijay: తమిళ సినిమా రంగంలో తిరుగులేని స్టార్ హీరోగా విజయ్ కి భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ సినిమా రిలీజవుతుందంటే చాలు తమిళ సినిమా ప్రేక్షకులు భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. తమిళ...
న్యూస్ సినిమా

Samantha: ఒక్క స్టెప్‌తో పూజా హెగ్డేను తొక్కేసిన సమంత..

GRK
Samantha: ఒకే ఒక్క స్టెప్‌తో పూజా హెగ్డేను తొక్కేసిన సమంత..అంటూ ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘బీస్ట్’....
న్యూస్ సినిమా

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు..అతనికి ఇచ్చే సత్తా ఉందా..?

GRK
NTR: ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ కు ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయన అభిమానుల కోరిక తీర్చగలరా అంటే ..కొందరిలో సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం...
సినిమా

Surya Vijay: తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి సూర్య, విజయ్ సరికొత్త ప్లానింగ్..!!

sekhar
Surya Vijay: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మార్కెట్ పెంచుకోవడానికి హీరోలు నానా తంటాలు పడుతున్నారు. బాహుబలి పుణ్యమా తెలుగు సినిమా మార్కెట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఇండియాలో ఉన్న హీరోలందరి...
ట్రెండింగ్

Vijay : తమిళ రాజకీయాల్లోకి కలకలం రేపుతున్న స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ..!!

sekhar
Vijay: తమిళ రాజకీయాలను దాదాపు ప్రభావితం చేసేది ఎక్కువగా సినిమా కావాలి అని అందరికీ తెలుసు. ఒక్కసారి నచ్చారు అంటే చాలు తమిళ సినిమా ప్రేక్షకులు సదరు హీరో లకు గుళ్ళు కట్టడం మాత్రమే...
న్యూస్ సినిమా

Pan India Star: తమిళం నుండి మొదటి పాన్ ఇండియా స్టార్ అయ్యేది ఇతనే…?

arun kanna
Pan India Star: రెండేళ్ళ సూర్య సినిమా ముందు వస్తుంది అంటే ఈ సారి అయినా హిట్ కొడతాడా కొట్టాడా అని అందరు సందేహపడేవారు. సూర్య కి ఒక రేంజ్ లో ఫెయిల్యూర్స్ వచ్చాయి....
న్యూస్ సినిమా

Keerthi suresh: భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నుంచి కీర్తి సురేశ్ అవుట్..!

GRK
Keerthi suresh: మహానటి సినిమా తర్వాత కీర్తి సురేశ్ క్రేజ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతంగా పెరిగింది. దాంతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిటయింది. కానీ వాటిలో ఎక్కువగా ఉన్నది ఫీమేల్ సెంట్రిక్ మూవీస్...
న్యూస్ సినిమా

Sunaina: సునైనా కి హిట్ పడింది..మేకర్స్ వెంటపడుతున్నారు..!

GRK
Sunaina: సునైనా..కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. టాలీవుడ్ ప్రేక్షకులకి బాగానే సుపరిచితురాలు. ఆ మధ్య విజయ్ ఆంటోనీ నటించిన సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చూడగానే ఆకట్టుకునే అందం, తెలుగమ్మాయి ఫ్యూచర్స్...
న్యూస్ సినిమా

Kajal agarwal : భర్త వద్దంటే సినిమాలకి గుడ్‌బై చెప్పేస్తా అంటూ షాకిచ్చిన కాజల్‌

GRK
Kajal agarwal : దాదాపు 15 ఏళ్ళ నుంచి సక్సెస్ ఫుల్ కెరీర్‌ని కోనసాగిస్తున్నారు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటు తెలుగు, అటు తమిళం తో పాటు మధ్య మధ్యలో హిందీ సినిమాలను...
న్యూస్ సినిమా

Dhanush : ధనుష్‌తో పూజా హెగ్డే..మరో పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్..!

GRK
Dhanush : టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అలాగే క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో పూజా హెగ్డే తమిళ స్టార్...