Vijayasanthi: బీజేపీ అధిష్టానంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు .. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందంటే..?
Vijayasanthi: సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ ని కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణాలను వివరించిన విజయశాంతి .. బీజేపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్,...