Political Trending: పేకాట ఆడుతూ టీడీపీ ఇంచార్జి అరెస్టు.. క్యాసినో గేమ్ నుండి వైసీపీ సేఫ్..!
Political Trending: రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 12 రోజుల నుండి గుడివాడ – క్యాసినో అంశమే హైలైట్ అవుతూ వస్తుంది.. ఈ క్యాసినో రాజకీయంలో ఒకరకంగా మంత్రి కొడాలి నాని పీకల్లోతు ఇరుక్కుపోయారు.. జిల్లాల విభజన...