NewsOrbit

Tag : vijayawada

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కు గుండె పోటు

sharma somaraju
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైవిబీ బాబు రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుకు గురైయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాబు రాజేంద్ర ప్రసాద్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ రమేష్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Kesineni: ఎంపీ కేశినేని తన రాజకీయం మొదలు పెట్టేశారా..? మరో సారి కీలక వ్యాఖ్యలు .. డిసైడ్ అయినట్లుగానే..!!

sharma somaraju
MP Kesineni: విజయవాడ టీడీపీ ఎంపి కేశినేని నాని పార్టీ పై తన అసంతృప్తిని మరో సారి వ్యక్తం చేశారు. తన సోదరుడు కేశినేని చిన్నికి పార్టీ ప్రోత్సహిస్తుండటంపై గత కొంత కాలంగా తీవ్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada: నిర్మల్ హృదయ్ భవనాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
Vijayawada: సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు. విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సీఎం జగన్, భారతి దంపతులు సందర్శించారు. వీరికి ఎమ్మెల్యేలు...
న్యూస్

ముగిసిన శ్రీలక్ష్మీ మహాయజ్ఞం .. అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్

sharma somaraju
విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది. మహా యజ్ఞం ముగింపులో భాగంగా ఇవేళ అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: బెజవాడలో వైభవంగా ప్రారంభమైన మహాయజ్ఞం.. యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan:  విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రం సస్యశ్యామలంగా అబివృద్ధి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP SSC Results 2023: ఏపి పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల ..72.26 శాతం ఉత్తీర్ణత..ఈ సారి బాలికలదే పైచేయి

sharma somaraju
AP SSC Results 2023: ఏపి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుండి 18వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించగా, 6,05,052 మంది విద్యార్ధులు హజరైయ్యారు. పరీక్షలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IT Rides: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థపై ఐటీ దాడులు

sharma somaraju
IT Rides: తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఇవేళ ఉదయం నుండే సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తుని రైలు దగ్ధం కేసులో కీలక తీర్పు వెలువరించిన విజయవాడ కోర్టు

sharma somaraju
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని లో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేసింది. 24 మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada: హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?  

sharma somaraju
Vijayawada: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతోనో, ప్రేమ విఫలం అయ్యిందనో, పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదనో, వరకట్నం కోసం భర్త వేధిస్తున్నాడనో ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rajinikanth: విజయవాడలో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Rajinikanth:  విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్...
న్యూస్

Rajikanth Bala Krishna: రజినీ – బాలయ్య అప్యాయ పలకరింపులు

sharma somaraju
Rajikanth Bala Krishna: సూపర్ స్టార్ రజినీ కాంత్ కాసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీ కాంత్ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సర్కార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు .. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

sharma somaraju
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపి సర్కార్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. విజయవాడ విద్యాధర పురంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సుమారు 15 వేల మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా..జగన్ తరపు న్యాయవాది వాదనలు ఇలా..

sharma somaraju
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మరో సారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కోడి కత్తి కేసు .. ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
విజయవాడ ఎన్ఐఏ కోర్టు నందు కోడి కత్తి కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హజరుకావాలని ఏపి సీఎం జగన్మోహనరెడ్డికి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు కేసులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Skill Development case: నోయిడాకు వెళ్లి అరెస్టు చేసి తీసుకువస్తే ..సీఐడీ కోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
AP Skill Development case: ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సీమెన్స్ కంపెనీ ప్రతినిధి భాస్కర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాస్కర్ ను సీఐడీ కోర్టులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju
విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి, సివిల్‌ వర్క్స్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లోకి ఊహించని అతిధి ..! షాకైన ప్రజలు, హోటల్ సిబ్బంది

sharma somaraju
విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అనేది ఫేమస్ హోటల్ అనేది అందరికీ తెలిసిందే. ఈ హోటల్ కు ఎక్కువగా ప్రముఖులే వస్తుంటారు. అయితే బుధవారం అనుకోని అతిధి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేయడంతో హోటల్ సిబ్బంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఎన్ఐఏ కోర్టులో వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు ట్రయల్ ప్రారంభం.. విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా

sharma somaraju
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎన్నికలకు ముందు జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఎట్టకేలకు ఎన్ఐఏ కోర్టులో నేటి నుండి ప్రారంభమైంది. ఘటన జరిగిన నాలుగేళ్లకు ట్రయల్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో కోడి...
టాప్ స్టోరీస్ న్యూస్

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బార్ ఖేడా ప్రాంతంలో కునో నేషనల్ పార్కు ఉంది. షెయోపూర్, మొరేనా జిల్లాల్లో 344.686 చదరపు విస్తీర్ణంలో ఈ జాతీయ ఉద్యానవనం విస్తరించి ఉంది. 748 కిలోమీటర్ల వ్యాప్తిని కలిగి ఉంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి రాజ్ భవన్ లో ఎట్ హోం..  సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హజరు

sharma somaraju
గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: కనకదుర్గమ్మ సన్నిధిలో వారాహి ప్రచార రథంకు పూజలు .. బెజవాడలో  జనసేనానికి పూల వర్షంతో స్వాగతం

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి విజయవాడ కనకుదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కొండగట్టు అంజన్న ఆలయం వద్ద తొలి పూజలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కి షాక్…వాళ్లకు టికెట్ లు ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని

sharma somaraju
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ లో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్ లలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీపై స్పందించిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు.. ఇదీ వివరణ

sharma somaraju
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానితో నిన్న రాత్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ఉండగా, వసంత నాగేశ్వరరావు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీడీపీ ఎంపీ కేశినేని నానితో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ..మ్యాటర్ ఏమిటంటే..?

sharma somaraju
ఏపిలో రాజకీయాల్లో రోజుకో కొత్త అంశం హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అవుతున్నాయి. మొన్న ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన తండ్రి అంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల...
ట్రెండింగ్ న్యూస్

న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్, విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

sharma somaraju
నూతన సంవత్సర (న్యూఇయర్)  వేడుకలకు ప్రపంచమంతా ముస్తాబైంది. మరి కొద్ది గంటల్లో 2022 సంవత్సరం ముగియనుంది. నూతన సంవత్సరం 2023 కి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దం అవుతున్నారు. అయితే ఈ శుభ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్….ఏపీ సీఎంఓ అచ్చుతప్పును ఎత్తిచూపిన నెటిజన్ లు

sharma somaraju
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం (ఇవేళ) రాత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) జాతీయ పార్టీ అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్నిప్రారంభించనున్నారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ .. నేతలు ఎవరు ఏమన్నారంటే..?

sharma somaraju
వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జయహో బీసీ మహా సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో మహాసభకు తరలివచ్చారు. ఈ మహాసభకు దాదాపు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఐటీ అధికారుల సోదాలపై స్పందించిన దేవినేని అవినాష్.. సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ నివాసంలో నిన్న ఉదయం ఐటీ అధికారులు సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మరో పక్క హైదరాబాద్ లోని వంశీరామ్ బిల్డర్స్ పై రెండో రోజు అధికారుల సోదాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: విజయవాడలో ఐటీ సోదాల కలకలం .. వైసీపీ నేతల నివాసాల్లో…

sharma somaraju
Breaking:  విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గా ఈడీ అధికారులు అక్కినేని ఉమెన్స్ హాస్పటల్, ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం మరువకముందే ఇప్పుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు భాష గొప్ప తనాన్ని శ్లాషించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

sharma somaraju
దేశ భాష లందు తెలుగు భాష గొప్పతనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాషించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజయవాడ పోరంకి లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన ఇలా..

sharma somaraju
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపికి విచ్చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విజయవాడలో ఈడీ సోదాల కలకలం

sharma somaraju
ఏపిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోదాలు జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఆసుపత్రుల్లో ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సంకల్ప సిద్ధి స్కామ్ ఆరోపణలపై స్పందించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. ఏమన్నారంటే..?

sharma somaraju
విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కుంభకోణం ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఈ కుంభకోణం వెనుక గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేల ప్రమేయం ఉందంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విజయవాడలో అట్టహాసంగా వైఎస్ఆర్ అచీవ్ మెంట్ – 2022 అవార్డుల ప్రదానం

sharma somaraju
ఏపి ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైెఎస్ఆర్ అచీవ్ మెంట్ – 2022 అవార్డులను ప్రధానం చేశారు. విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు అవార్డుల ప్రధానోత్సవం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: విజయవాడ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం .. ఇద్దరు సజీవ దహనం

sharma somaraju
Breaking: దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లో బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఈ మైదానంలోనే బాణాసంచా దుకాణాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రకాశం బ్యారేజీకి భారీ గా వరద – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

sharma somaraju
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau
Vijayawada TDP: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతున్నాయి. ఎన్నికల సమయానికి ఒక బ్లాస్టింగ్ జరిగేలా ఉందని భావిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడుగా కేశినేని నాని ఉండగా,. విజయవాడ పార్లమెంటరీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పండుగ వేళ ఆ ఇళ్లల్లో విషాదం .. సరదాగా సముద్ర స్థానానికి వెళ్లి..

sharma somaraju
మహర్నవమి పండుగ వేళ ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి విద్యార్ధులు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సింగ్ నగర్ నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

sharma somaraju
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ

sharma somaraju
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. కాగా రేపు (ఆదివారం) ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మవారిని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ నుండి రెండు అదనపు సీబీఐ కోర్టులు కర్నూలు, విజయవాడకు తరలింపు

sharma somaraju
విశాఖపట్నంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులోని రెండు కోర్టులు ఏపిలోని ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈ మేరకు ఏపి హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపికి సంబంధించిన సీబీఐ కేసులు అన్నీ విశాఖపట్నంలోని సీబీఐ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు ఏపి వాసులు మృతి

sharma somaraju
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డైరెక్టర్ డాక్టర్ కొడాలి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు

sharma somaraju
ఏపిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు పాడ్యమి సోమవారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బెజవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు బహుకరించిన ముంబయి భక్తుడు

sharma somaraju
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను బహుకరించారు. నవీ ముంబయి రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి హరికృష్ణారెడ్డి దంపతులు మూడు బంగారు కిరీటాలను తయారు చేయించి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సంఘ నేతల బహిష్కరణ పిలుపు బుట్టదాఖలు .. సీఎం జగన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

sharma somaraju
గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. సన్మానాలకు, సత్కారాలకు దూరంగా ఉండాలని సంఘ నేతలు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గురుపూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు ..ఏపీ సహా ముగ్గురు సీఎంలకు ధన్యవాదాలు తెలిపిన సీజేఐ .. ఎందుకంటే..?

sharma somaraju
విజయవాడలో వంద కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కోర్టు భవనాలను సీఎం వైఎస్ జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

sharma somaraju
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేయడంతో పలువురు పోలీసులకు సమాచారం...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా..

sharma somaraju
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. ఇంతకు ముందు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాల్లో వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా నేడు కేంద్ర ప్రభుత్వ పిలుపుతో ప్రతి ఇంటా రెపరెపలాడుతోంది....
న్యూస్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

sharma somaraju
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది....