‘కుక్కల్ని కాల్చినట్లు కాల్చారు’!
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్కతా: ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేసేవారిని అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేశాయని బిజెపి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్థులను తగలబెట్టడానికి ఆ...