Ram Charan Tej: ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తా అంటున్న రామ్ చరణ్ తేజ్..!!
Ram Charan Tej: “RRR” సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకి ఇటీవల ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్ పేరు మారుమొగుతుంది. అమెరికాలో...