NewsOrbit

Tag : visakha

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

sharma somaraju
ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని విశాఖ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ మరో సారి ఆరోపణలు చేశారు. పేద రైతుల ఎసైన్డ్ భూములను లాక్కుకున్నారని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు .. బహిరంగ క్షమాపణలు చెప్పాలని జవహర్ రెడ్డి డిమాండ్

sharma somaraju
రాష్ట్రంలో ఎన్నికల హింసపై విచారణ జరుగుతుంటే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నాలుగు రోజుల క్రితం భూముల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని ఫుల్ కాన్ఫిడెన్స్ తో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రశాంత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju
YSRCP: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, బీజేపీ, జనసేనలోని అసంతృప్తి నేతలు వైసీపీలో చేరుతున్నారు. సీఎం జగన్మోహనరెడ్డి బస్సు యాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు నేతలు సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: జగన్ విశాఖ విజన్ ప్రకటనపై షర్మిల కౌంటర్ ఇలా..

sharma somaraju
YS Sharmila: విశాఖ విజన్ పేరుతో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడే నివాసం ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు....
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం ఎంపీ సీటును ద‌క్కించుకునేందుకు వైసీపీ శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ప్ర‌స్తుతం వ‌చ్చిన రెండు మూడు స‌ర్వేల్లో విశాఖ ప‌రిస్థితి వైసీపీకి అంత అనుకూలంగా లేదని తేలిపోయింది. దీనికి ప్ర‌ధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఏపీ రాజధానిపై మరో సారి కీలక ప్రకటన చేసిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంలోనే ఏపీ రాజధాని అంశంపై మరో సారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Fire Accident: గాజువాకలోని ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థలో అగ్ని ప్రమాదం .. భారీగా ఆస్తి నష్టం

sharma somaraju
Fire Accident: విశాఖ గాజువాకలో గల ఆకాశ్ బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: కూటమి ప్రభుత్వంలో మూడింట ఒక వంతు పదవులు అంటూ..జనసైనికులకు పవన్ హామీ

sharma somaraju
Janasena: జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం విశాఖలో ఉమ్మడి జిల్లాల నాయకులతో ముఖాముఖి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: నాడు బావ పోటీ చేసిన స్థానం నుండి నేడు బావమరిది రెడీ అవుతున్నారు(గా)..!  

sharma somaraju
Janasena: ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి 2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుండి అల్లు అరవింద్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. నాడు త్రిముఖ పోరులో అల్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YV Subba Reddy: ఏపీ రాజధాని అంశంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
YV Subba Reddy: వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏపీకి రాజధాని లేదని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: నేడు విశాఖకు సీఎం జగన్ .. పార్టీ క్యాడర్‌తో ‘సిద్దం’ తొలి సభ

sharma somaraju
YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సిద్దం’ పేరుతో పార్టీ క్యాడర్ తో వైసీపీ నేటి నుండి సమావేశాలు నిర్వహిస్తొంది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కార్యకర్తలతో సమావేశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Assembly Speaker: వాళ్లకు షాకిచ్చిన స్పీకర్ .. గంటా రాజీనామా ఆమోదం .. ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు

sharma somaraju
AP Assembly Speaker: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంపై సుప్రీం స్టే ఉత్తర్వులు   

sharma somaraju
Supreme Court: విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములను లే అవుట్ వేసి విక్రయించడంపై సుప్రీం కోర్టు స్టే విధించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: సుప్రీంలో రాజధాని అమరావతి కేసు విచారణ ఏప్రిల్ కు వాయిదా

sharma somaraju
Supreme Court: రాజధాని అమరావతి కేసుల విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఏప్రిల్ లో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అమరావతిలోనే రాజధాని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేన గూటికి చేరిన విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్

sharma somaraju
Janasena: విశాఖలోని వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ (చెన్నుబోయిన శ్రీనివాసరావు) ఆ పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి తన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Green Channel: ఏపీ సీఎం వైఎస్ జగన్ చొరవతో హెలికాఫ్టర్ లో గుండె తరలింపు

sharma somaraju
Green Channel:  ఏపీలో ఇవేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విశాఖ నుండి తిరుపతికి గుండెను విమానంలో తరలించారు. ఇందు...
న్యూస్

Chandrababu: వైసీపీ అసంతృప్తుల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు

sharma somaraju
Chandrababu: వైసీపీలో కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇక్కడ టికెట్ దక్కకపోతే టీడీపీలోకి వెళితే కళ్లకద్దుకుని తీసుకుని టికెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తి వ్యాఖ్యలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: విశాఖలో భారీ అగ్ని ప్రమాదం .. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు  

sharma somaraju
Breaking: విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ ధియేటర్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు పొగలు వ్యాపించాయి. సమాచారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ .. ఆ రోజు క్లారిటీ ఇవ్వనున్నారా..

sharma somaraju
AP Cabinet Meet: ఏపీ కేబినెట్ భేటీకి ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 15వ తేదీ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha: విశాఖలో నాదెండ్ల మనోహర్ నిర్బంధం .. జనసేన నేతలు అరెస్టు

sharma somaraju
Visakha: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను విశాఖ నోవా టెల్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను హోటల్ నుండి బయటకు రాకుండా నిలువరించారు. విశాఖ టైకూన్ జంక్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

JD Lakshmi Narayana: రాజకీయ ప్రస్థానంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్ .. మళ్లీ పాత పాటే(గా)..!

sharma somaraju
JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గురించి తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి, రాజకీయ వర్గాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో దర్యాప్తు అధికారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ .. వైసీపీ సర్కార్ పై ఆగ్రహం

sharma somaraju
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ఒకొక్కరికి రూ.50వేల వంతున 49 మందికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఉత్తర్వులు

sharma somaraju
AP Govt: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖ నుండి పరిపాలన సాగించేందుకు రంగం సిద్దమైంది. ఈ క్రమంలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం .. 40 బోట్లు దగ్ధం .. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

sharma somaraju
Visakha: విశాఖలోని ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బోటులో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బోట్లకు అంటుకోవడంతో మొత్తం 40 కిపైగా బోట్లు కాలిపోయినట్లు స్థానికులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
AP High Court: రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రుషికొండపై అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని హైకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. అనుమతికి మించి కట్టడాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha Capital: విశాఖలో సీఎంఓ భవనాలకు జగన్ పెట్టిన పేర్లు ఏమిటో తెలుసా..? జగన్ మార్క్ అర్ధం అయినట్లేగా..!

sharma somaraju
Visakha Capital: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలో విశాఖ నుండి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. న్యాయపరమైన చిక్కుల కారణంగా మూడు రాజధానుల ప్రక్రియ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: విశాఖ నుండి పరిపాలనపై సీఎం జగన్ కీలక ప్రకటన

sharma somaraju
CM YS Jagan: పరిపాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాజధానికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: విశాఖ నుండి పరిపాలనకు మూహూర్తం ఫిక్స్ .. ఎప్పటి నుండి అంటే.. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖ నుండి పరిపాలన ప్రారంభించేందుకు మూహూర్తం ఖరారు అయ్యింది. మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న కారణంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul: వామ్మో కే ఏ పాల్ పోటీ చేయబోయే నియోజికవర్గం ఇదే .. నమ్మలేని న్యూస్ !

sharma somaraju
KA Paul:  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను అందరూ కమెడియన్ గా చూస్తున్నారు. ఆయన చేసే చేష్టలు, మాట్లాడే మాటలు అంతే ఉంటున్నాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రజలకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: పాపం చంద్రబాబు జైల్లో ఉన్నాడు అన్న బాధ కూడా లేకుండా తెలుగు తమ్ములు ఏం చేస్తున్నారో చూడండి !

sharma somaraju
TDP: టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు సీఐడీ అధికారులు ఈ నెల 9వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సహజంగా పార్టీ అధినేతను అరెస్టు చేస్తే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Leaders celebrations: చంద్రబాబు అరస్ట్ అయితే టీడీపీ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకున్నారు ? ఫుల్ స్టోరీ !

sharma somaraju
TDP Leaders celebrations: చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళితే టీడీపీ నాయకులు ఓ చోట సంబరాలు చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP Visakha: వైసీపీలో తోపులు అందరూ వైవీ సుబ్బారెడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ? మ్యాటర్ ఇదే !

sharma somaraju
YSRCP Visakha: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకోవాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మందు తాగి దొరికితే ఏపీ లో కొత్త రకం శిక్ష .. పొరపాటున కూడా దొరకకండి రా బాబోయ్ !

sharma somaraju
ఇటీవల కాలంలో చాలా మంది మద్యం (మందు) సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడవద్దని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నా మందు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఫ్యూజ్ లు ఎగిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కోడికత్తి శీను – ఒక్క మాట తో ఏపీ మొత్తం దద్దరిల్లింది !

sharma somaraju
విశాఖ ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన కోడికత్తితో జరిగిన దాడి కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలం వరకూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: రాష్ట్రంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పొత్తులపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది జనసేన – బీజేపీ ప్రభుత్వమా .. టీడీపీ – జనసేన – బీజేపీ ప్రభుత్వమా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ

sharma somaraju
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి పడాల అరుణ ఇవేళ పార్టీలో చేరారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నేటి నుండి పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహి యాత్ర .. ఉత్తరాంధ్రలోనూ ఇన్ చార్జిలను ప్రకటిస్తారా..?

sharma somaraju
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేడు మొదలు కానుంది. గోదావరి జిల్లాల్లో రెండు విడతల వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ మూడవ విడత యాత్ర ఉత్తరాంధ్రలో నేటి నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Car Accident: విశాఖలో కారును ఢీకొన్న రైలు .. కారు నుజ్జునుజ్జు.. విశేషం ఏమిటంటే..?

sharma somaraju
Car Accident:  గాడ్ గ్రేస్ అంటే ఇదేనేమో..పెద్ద ప్రమాదం జరిగింది.. రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన కారును ట్రైన్ ఢీకొట్టింది. కారు నుజ్జు అయ్యింది. కానీ కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

హానీ ట్రాప్: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ పై ఆంతరంగిక భద్రత చట్టం కింద కేసు నమోదు .. కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సీపీ

sharma somaraju
హామీ ట్రాప్:  విశాఖలో హానీ ట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ పై ఆంతరంగిక భద్రత చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ కేసు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీఎం వైఎస్ జగన్ విశాఖ మకాం మార్పునకు మూహూర్తం ఫిక్స్ ..? ఎప్పుడంటే..?

sharma somaraju
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం విశాఖ కు షిప్ట్ చేసి అక్కడి నుండే పరిపాలన చేయాలని ఎప్పటి నుండో భావిస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని అత్యవసర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: మూడవ విడత వారాహి యాత్ర ప్లేస్ ఫిక్స్ .. ఎక్కడి  నుండి అంటే..?

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు సిద్దమవుతున్నారు. మొదటి రెండు విడతలు ఉభయ గోదావరి జిల్లాలలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ తదుపరి మూడవ విడతకు సిద్దమవుతున్నారు. మూడో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Jagan: విశాఖలో ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్ .. సీఎం జగన్

sharma somaraju
CM Jagan: విశాఖ కైలాసపురం వద్ద రూ.600 కోట్లతో 15 ఎకరాల స్థలాల్లో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్టు విశాఖలో ఒక...
న్యూస్

Visakha: రుషికొండ బీచ్ లో టూరిస్ట్ బోటు బోల్తా .. లైఫ్ జాకెట్లు ధరించడంతో పర్యాటకులు సేఫ్

sharma somaraju
Visakha: విశాఖ రుషికొండ బీచ్ లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సెలవు దినం కావడంతో పలువురు పర్యాటకులు సముద్ర తీరానికి వెళ్లారు. రుషికొండ బీచ్ నుండి సముద్ర విహరానికి పర్యాటకులతో వెళ్లిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: ‘ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పని చేయడం ఎందుకు..?’

sharma somaraju
Vijayasai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురందరీశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు సోము వీర్రాజు, జీవీఎల్ నర్శింహరావు లాంటి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Daggubati Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది ..  కానీ..

sharma somaraju
Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న ఆమె, రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సర్కార్ ఆదేశాలపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్ .. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్దమే అంటూ..

sharma somaraju
వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: పవన్ కళ్యాణ్ ను కలిసిన విశాఖ సీనియర్ నేత పంచకర్ల .. పార్టీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ .. ఎప్పుడంటే..?

sharma somaraju
Janasena: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఇవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమైయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

‘పంచకర్ల’ పయనమెటు ..? ఆప్షన్ ఆ ఒక్క పార్టీయే(కదా)..!

sharma somaraju
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, ఇప్పుడు అధికార వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు విశాఖ సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు. రీసెంట్ గా ఆయన వైసీపీ జిల్లా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విశాఖ వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాజీనామా

sharma somaraju
YSRCP: విశాఖ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నందుకు బాధగా...