NewsOrbit

Tag : Vishakhapatnam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PV Sindhu: పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కు విశాఖలో భూమి కేటాయిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ..!!

sharma somaraju
PV Sindhu: పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కు జగన్ సర్కార్ భూమి కేటాయించింది. విశాఖ రూరల్ మండలం చిన గదిలిలో భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది....
న్యూస్

బ్రేకింగ్: శిరోముండనం కేసులో అరెస్టైన నూతన్ నాయుడు

Vihari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన పెందుర్తి శిరోముండనం కేసులో ప్రముఖ విశ్లేషకులు, సినీ నిర్మాత నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆయన కర్ణాటకలోని ఉడిపి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ మనీష్ కుమార్...
న్యూస్

బ్రేకింగ్: విశాఖ జిల్లా శిరోముండనం కేసు.. నూతన్ నాయుడు భార్య సహా ఏడుగురిపై కేసు నమోదు

Vihari
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలానికి చెందిన శిరోముండనం కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు భార్య మధుప్రియపై కేసు...
న్యూస్

బ్రేకింగ్: ఏపీలో మూడు కాన్సెప్ట్ సిటీల అభివృద్ధికి ప్రభుత్వ ఆదేశాలు

Vihari
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన వికేంద్రీకరణకు అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన ప్రయోజనంగా చూపుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఈరోజు కాన్సెప్ట్ సిటీలను ప్రకటించింది. ఈరోజు సచివాలయంలో జరిగిన సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం...
న్యూస్

బ్రేకింగ్: షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద బాధితులకు భారీ నష్టపరిహారం

Vihari
విశాఖపట్నంలోని హిందూస్తాన్ షిప్ యార్డ్ లో దురదృష్టకర సంఘటన గురించి తెల్సిందే. 75 మెట్రిక్ టన్నుల బరువున్న క్రేన్ కుప్పకూలడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైన...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: ఏపీ రాజధాని తరలింపుకు ముహూర్తం ఖరారు

Vihari
కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజధానుల వ్యవహారం కీలక మలుపు తీసుకున్న విషయం తెల్సిందే. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇక ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అన్నది అధికారికమైంది....