న్యూస్ఘనంగా పైడితల్లి సిరిమానోత్సవంsharma somarajuOctober 15, 2019October 15, 2019 by sharma somarajuOctober 15, 2019October 15, 2019విజయనగరం: పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు విజయనగరంలోని మూడు లాంతర్ల దగ్గర పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి సిరిమాను రధం బయలుదేరింది. మూడు లాంతర్ల నుండి కోట వరకూ...