Telangana Assembly: తొలి సారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో నేడు అసెంబ్లీకి కేసిఆర్ .. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం
Telangana Assembly: ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలి సారిగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నేడు అసెంబ్లీకి హజరు కానున్నారు. గత రెండు రోజులుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కేసిఆర్ మాత్రం హజరు...