వీఆర్ ఓ సాహసం ..టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు!
అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే జిల్లా కలెక్టర్లే జాగ్రత్తగా ఉంటారు!మరికొందరు అధికారులైతే వారికి వంగివంగి దండాలు పెడుతుంటారు. అయితే తెలంగాణలో రెవెన్యూ శాఖలో చిన్న ఉద్యోగి అయిన ఒక వీఆర్వో అధికార టీఆర్ఎస్ పార్టీ...