JD Lakshmi Narayana: పోటీకి జేడి రెడీ..! కానీ ఒకే ఒక కండీషన్ ..!
JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీబీఐ నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2019...