న్యూస్ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదంsharma somarajuJanuary 2, 2020January 2, 2020 by sharma somarajuJanuary 2, 2020January 2, 2020న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగర వాసులను ఆందోళన కల్గిస్తున్నాయి. గురువారం పీరాగర్హీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ బ్యాటరీ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధమైంది. బ్యాటరీల...