Samantha Naga Chaitanya: నాగ చైతన్య గురించి ఈ న్యూస్ తెలిస్తే పాపం సమంత ఏమయిపోతుందో !?
Samantha Naga Chaitanya: ప్రముఖ ఆంగ్ల వార్త పత్రిక మ్యాగజైన్ ఇండియా టుడే నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆర్టికల్ రాయటం జరిగింది. చైతు రెండో పెళ్లి ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో జరగబోతున్నట్లు...