NewsOrbit

Tag : will cm ys jagan abolishes ap legislative council

రాజ‌కీయాలు

సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత బయటపడిందిగా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు  ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
టాప్ స్టోరీస్

మండలిపై ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు 19 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దుకు ఏపి కేబినెట్ ఆమోదం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : శాసనమండలి రద్దుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటికి క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. భోగాపురం ఎయిర్‌పోర్టు,...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు!

Mahesh
అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే జగన్ మొగ్గు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ శాసన మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభను రద్దు చేసేందుకే సీఎం వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట...
టాప్ స్టోరీస్

మండలిలో లైవ్ ప్రసారాల పై విపక్షాల పట్టు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిలో ప్రత్యక్ష ప్రసారాలు పునరుద్ధరించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. కౌన్సిల్ చైర్మన్, ప్రతిపక్ష నేత చాంబర్‌లలో  ఎందుకు లైవ్ ప్రసారాలు రావడం లేదని టిడిపి సభ్యులు నిలదీశారు. టిడిపికి...
టాప్ స్టోరీస్

మండలి రద్దే అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దుపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 10గంటలకు ఈ సమావేశం...