పొరపాటున మీ డబ్బులు వేరే వారి ‘అకౌంట్’కు వెళ్లాయా? అయితే ఇలా చెయ్యండి!
నేడు మనీ ట్రాన్స్ ఫర్ సులభంగా జరిగిపోతూ ఉంటుంది. టెక్నాలజీల పరంగా ఆయా బ్యాంకులు వినియోగదారులకు సులభ మార్గాలను కల్పిస్తున్నాయి. తమ ఖాతాదారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ వారి ఆనందానికి కారణమవుతాయి. అయితే...