Hijab Controversy: ప్రకాశం జిల్లాకు పాకిన హిజాబ్ వివాదం..
Hijab Controversy: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. ఇటీవల విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. నిత్యం హిజాబ్ ధరించే కళాశాలకు వస్తున్న విద్యార్ధినులను...