NewsOrbit

Tag : YCP Latest news updates

టాప్ స్టోరీస్

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
న్యూస్

‘పెన్షన్స్ పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడి’

sharma somaraju
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్‌లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
టాప్ స్టోరీస్

జెడి బిజెపి వైపు చూస్తున్నారా!?

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది...
టాప్ స్టోరీస్

బిజెపి, జనసేన సమైక్య ఉద్యమానికి కార్యాచరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో  పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు  నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నేడు ఇరు పార్టీల నేతలు  సమావేశమయ్యారు. రాజధాని రైతులకు...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దు చేసే యోచనలో వైసిపి?!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాననమండలిని రద్దు చేసే...
టాప్ స్టోరీస్

అమరావతి జెఏసి ఎఫెక్ట్:ఫంక్షన్ హాల్‌కు నోటీస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) కార్యాలయ నిర్వహణకు ఫంక్షన్ హాలు అద్దెకు ఇచ్చిన యజమానికి ప్రభుత్వం నుండి తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబు ధర్నా చేస్తే...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల నిర్ణయం సరైనదే: రాపాక

Mahesh
తిరుమల: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతించారు. శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే రాపాక మీడియాతో...
రాజ‌కీయాలు

‘టిడిపివి కుట్ర రాజకీయాలు’

sharma somaraju
అమరావతి: అమరావతిలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములకు విలువ పడిపోతుందన్న భయంతో టిడిపి కుట్ర రాజకీయాలు చేస్తోందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి...
టాప్ స్టోరీస్

వంశీ మార్గాన్నే అనుసరించబోతున్న మద్దాలి గిరి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ?...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
టాప్ స్టోరీస్

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో...
టాప్ స్టోరీస్

‘ఎప్పటికీ అమరావతే ప్రజారాజధాని’

sharma somaraju
అమరావతి: ఎప్పటికీ ప్రజారాజధాని అమరావతేనని  టిడిపి అధినేత.మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన ఆదాయ వనరుల్ని సమకూర్చే రాజధాని అమరావతి అని చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని...
టాప్ స్టోరీస్

‘జగన్ తుగ్లక్ తాత’

sharma somaraju
అమరవాతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సీనియర్ జర్నిలిస్ట్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు తుగ్లక్ కంటే ఘోరంగా ఉన్నాయని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయం లాంటిదని విమర్శించారు....
టాప్ స్టోరీస్

వైసిపి నేతల అత్యవసర భేటీ ఎందుకో!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలో రైతుల ఆందోళన నేపథ్యంలో రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు...
రాజ‌కీయాలు

టిడిపికి విశాఖ మాజీ ఎమ్మెల్యే రహమాన్ గుడ్‌బై

sharma somaraju
అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు...
రాజ‌కీయాలు

‘తప్పులు కొనసాగిస్తే ప్రతిపక్షంలోనే’

sharma somaraju
నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన తీరుపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న జగన్మోహనరెడ్డి ఈ విధంగా పరిపాలన చేస్తారని తాను ఊహించలేదని...
టాప్ స్టోరీస్

ఏపీలో 25 జిల్లాలు!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు బిల్లు సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం… దానికి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై ప్రత్యేక బిల్లును రూపకల్పన చేసిన సర్కారు… సోమవారం లేదా మంగళవారం...