PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...