టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ఈయన పెళ్లి గురించి రెండు మూడేళ్లుగా ఏదో ఒకరకంగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అని వార్తలు వినిపించాయి....
బాహుబలితో జాతీయ స్థాయి హీరోగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ ఆ తర్వాత `సాహో` ఆ సక్సెస్‌ను కొనసాగించలేకపోయారు. దీంతో ఇప్పుడు చేస్తోన్న `జాన్` సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ...
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకు వారి అసంతృప్తికి కారణమేంటో తెలుసా? వాళ్ల అభిమాన హీరో సినిమాకు సంబంధించిన సినిమా గురించి ఇంత వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడమే. ప్రభాస్ `సాహో`...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన తదుపరి సినిమా `జాన్`పై దృష్టిని పెట్టాడు. ఇది ప్రభాస్ నటిస్తోన్న 20వ చిత్రం. `జిల్` దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్...
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `సాహో`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. శ్రద్ధాకపూర్,...
దాదాపు 10 సంవత్సరాల తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు. 2010లో కరుణాకరణ్ దర్శకత్వంలో ప్రభాస్ డార్లింగ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ నటించిన పూర్తి స్థాయి...
ప్రభాస్ పక్కన గెలుపు వచ్చి నిలుచుంది. `బాహుబలి` సక్సెస్ మీదున్న ఆయనకు రియల్‌లైఫ్‌లోనూ సక్సెస్ వచ్చింది. రాయదుర్గం పన్మక్త్ గ్రామంలో అతనికున్న భూమి పట్ల హైకోర్టు అతనికి సానుకూలంగా తీర్పు చెప్పింది. ఆ భూముల...