వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికీ అస్వస్థత.. జైలు నుండి ఆసుపత్రికి తరలింపు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో చంచల్ గుడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. శుక్రవారం ఆయనకు ఉన్నట్టుండి బీపీ...