NewsOrbit

Tag : ys jagan about ap 3 capitals

టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
టాప్ స్టోరీస్

అమరావతే ఏపి శాశ్వత రాజధాని

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతే ఏపి శాశ్వత రాజధానిగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిదు కోట్ల మంది ప్రజలకు, రాజధాని ప్రాంత రైతులకు...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

నగర పాలక సంస్థగా అమరావతి ప్రాంతం?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి...
టాప్ స్టోరీస్

అమరావతి పోరు ఉదృతం:రేపటి నుండి సకలజనుల సమ్మె

sharma somaraju
అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 16 రోజులుగా గ్రామాల్లో రైతులు, మహిళలు, యువత దర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపటి నుండి ఆందోళనను ఉదృతం చేయాలని నిర్ణయానికి వచ్చారు....
టాప్ స్టోరీస్

హైకోర్టును తరలించొద్దు: లాయర్లు

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హైకోర్టు ఎదుట న్యాయవాదుల నిరసనకు దిగారు. హైకోర్టును తరలించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాయలసీమకు హైకోర్టును తరలించడం వల్ల కొత్త ఉద్యోగాలేమీ రావని లాయర్లు...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
రాజ‌కీయాలు

‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’

sharma somaraju
అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే మూడు రాజధానుల పేరుతో జగన్...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు సాధ్యమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాజధానిపై మాట్లాడని జగన్.. తొలిసారిగా అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘అబ్బో మూడు రాజధానులా!?’

sharma somaraju
అమరావతి: ‘తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట’ ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ...