కలకలాన్ని రేపుతున్న వైసీపీ సోషల్ మీడియా పోస్టు .. జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ ఏపీ బీజేపీ డిమాండ్
వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఏపి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ .. బాల శివుడికి పాలు పట్టిస్తున్న పోస్టర్ ను వైసీపీ అధికారిక...