NewsOrbit

Tag : ysr congress party

న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: రెండో విడత “నాడు నేడు” పనులకు శ్రీకారం చుట్టిన జగన్ ప్రభుత్వం..!!

sekhar
Ys Jagan: వైయస్ జగన్ ప్రభుత్వం “నాడు నేడు” కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్ మరియు హాస్పిటల్స్ అదేరీతిలో ప్రభుత్వ కార్యాలయ భవనాల రూపురేఖలు మార్చుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక...
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఆరోగ్యశ్రీ పథకం..??

sekhar
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై ఐదు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు గత ఏడాది ఈ ఏడాది సగం వరకు వైరస్ ప్రభావం ఎక్కువగా...
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైయస్ జగన్ పాలన బాగుంది మమ్మల్ని ఏపీలో కలపండి అంటున్న ఆ రాష్ట్ర ప్రజలు..??

sekhar
YS Jagan: దేశంలో అనేక రాష్ట్రాలకు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నాయండి కరుణ టైంలో కేంద్రం ఎక్కువగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను .. పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా అమలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: నాకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు!స్పీకర్ కు సుప్రీంకోర్టు తీర్పులతో సహా ఆర్ఆర్ఆర్ లేఖ

Yandamuri
RRR: తన కేసు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కిందకు రాదని, తాను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.అందువల్ల తనను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించవద్దంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subbareddy: బాబాయ్ నీ టెన్షన్ పెట్టేస్తున్న అబ్బాయ్!సుబ్బారెడ్డిని సూపర్ సిఎం ఏం చేయబోతున్నారు ?

Yandamuri
YV Subbareddy: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు.ఎవరిని అనుగ్రహిస్తారో,ఎవరిపై ఆగ్రహిస్తారో కూడా అంతుబట్టదు.పదవుల పందేరంలో జగన్ కో స్పెషల్ ఫార్ములా ఉందనిపిస్తోంది.ఈ విషయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి..!!

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటువంటి కార్యక్రమాలు చేసిన ప్రత్యర్థుల చేత శభాష్ అనిపించేలా చేస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. ప్రపంచ పరిపాలకుల కు కరోనా రూపంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sajjala Ramakrishna Reddy: మేమేమీ ఆపం..కౌన్సిల్ రద్దయితే కానీ! మా వాళ్ల పదవులే పోతాయి!సజ్జల కామెంట్స్ పై సర్వత్రా చర్చ

Yandamuri
Sajjala Ramakrishna Reddy: శాసనమండలి రద్దు నిర్ణయానికే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విస్పష్ట ప్రకటన చేయడం వైసిపిలో విస్ఫోటనం రేపింది. రెబల్ ఎంపీ రఘురామ...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఇది ప్రపంచంలోనే ఓ అరుదైన రికార్డ్ జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు..!!

sekhar
Ys Jagan: వైయస్ జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ ఇంకోసారి వద్దు!రాజ్యసభ ముద్దు !!ఇదే వైవీ సుబ్బారెడ్డి మనోగతమట!!

Yandamuri
YV Subba Reddy: టీటీడీ చైర్మన్ పదవిని ఇంకోసారి ఇచ్చినా తీసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధంగా లేరని వైసిపి వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారని...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ సీఎం జగన్..!!

sekhar
Ys Jagan: కరోనా లాంటి కష్టకాలంలో దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి ఒకలా ఉంటే ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు.. మరోలా ఉన్నాయి అంటూ పక్క రాష్ట్రాలకు చెందిన విపక్ష  నేతలు తమ ప్రభుత్వంపై...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: వ్యాక్సిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య వైద్య పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన రెండు సంవత్సరాల పాలన  పురస్కరించుకున్న ...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: దేశంలో ఆ విషయంలో జగన్ ని ఫాలో అవుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు దేశ వ్యాప్తంగా హైలెట్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు.. వ్యవస్థలో...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: అసెంబ్లీలో ప్రాణం విలువ అంటే ఏంటో నాకు బాగా తెలుసు భావోద్వేగానికి గురైన జగన్..!!

sekhar
Ys Jagan: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిండు అసెంబ్లీలో తనకు ప్రాణం విలువ అంటే ఏంటో బాగా తెలుసు అంటూ గతం...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఏపీ అసెంబ్లీ లో అభివృద్ధికి డెఫినేషన్ చెప్పిన సీఎం వైఎస్ జగన్..!!

sekhar
Ys Jagan: 2021-22 కి సంబంధించిన బడ్జెట్ ఏపీ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం తెలిసిందే. కరోనా ఉద్రిక్తత కారణంగా కేవలం కొద్ది మంది సమక్షంలోనే జరిగిన ఈ ఒక రోజు బడ్జెట్ సమావేశంలో...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఏపీలో కరోనా డెత్ డేట్ విషయంలో సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్..!! 

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఎప్పుడైతే నియమితులయ్యారో రాష్ట్రంలో విద్యా వైద్య పరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. ఏ మాత్రం పేదవాడు విద్య, వైద్య విషయంలో ఇబ్బందుల...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: కరోనాతో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు జగన్ ప్రభుత్వం సాయం..!!

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహమ్మారి కరోనా తో పోరాడి చనిపోయిన వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మేటర్ లోకి వెళ్తే కరోనాతో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఏపీలో కరోనా విషయంలో ఊరట కలిగించే వార్తే ఇది..!!

sekhar
Ys Jagan: దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంటికి కనిపించని… ఈ శత్రువుతో వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ బాగా పోరాడుతున్న సంగతి తెలిసిందే....
తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ys Sharmila : ఎవరు వదిలిన బాణం..! ఎవరికి.. ఏ పార్టీకి లాభం..!?

Muraliak
Ys Sharmila : పొలిటికల్ ఎంట్రీ సంచలనాలు ఇంకా చల్లారలేదు. నిజానికి ఆమె రాజకీయాలకు కొత్త కాదు. తండ్రి వైఎస్.. అన్న సీఎం జగన్ వల్ల రాజకీయాల్లో ఆమె మరింత పరిణితి చెందారని చెప్పాలి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బిగ్‌ బ్రేకింగ్ – హుటాహుటిన డిల్లీ బయలుదేరిన జగన్ మోహన్ రెడ్డి ?

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జీవనాడి ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కొద్దిగా స్పీడ్ పెంచింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో..ఈ ప్రాజెక్టుని కేంద్రం...
రాజ‌కీయాలు

చెత్తపనితో దొరికిన అధికారి..! ప్రభుత్వానికె కదా మచ్చ..!!

Muraliak
ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, మచ్చ తీసుకురవాలని చూడాలన్నా.. ప్రతిపక్ష పార్టీలు అవకాశాలను ఉపయోగించుకుంటాయి. దీంతో ప్రభుత్వం స్పందించడం జరుగుతుంది. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ...
రాజ‌కీయాలు

దేశంలో చరిత్ర లిఖించబోతున్న జగన్..! 23 వేల కోట్లు పేదలకు బహుమతిగా..!!

Muraliak
‘జగనన్న ప్రభుత్వం కడుతున్నది కేవలం ఇళ్లు కాదు… అవి ఊళ్లు’.. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఇచ్చుకున్న స్లోగన్ ఇది. ఇందులో చాలా నిజం ఉంది. పేదల పక్షపాతిగా సీఎం జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

టీడీపీలో ఆ ఇద్దరిపై జగన్ కన్ను..! నోటీసులతో మొదటి అడుగు..!!

Muraliak
కింద పడ్డా.. తనదే పైచేయి అనుకున్నాడట.. వెనకటికి ఓ వ్యక్తి. అసెంబ్లీలో టీడీపీ వ్యవహారం ఇలానే ఉంది. బలం తక్కువయినా.. చేసే హడావుడి మాత్రం పెద్దది. తమ ఉనికిని కాపాడుకోవడానికే అలా చేస్తున్నారో.. అధికారం...
రాజ‌కీయాలు

ఆ ఐపీఎస్ రాక ముందే భయపడుతున్న టీడీపీ..! వస్తే ఇక జగన్ శిబిరంలో ఊపే..!!

Muraliak
గత ఏడాది ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం.. ప్రస్తుతం మళ్లీ ఆసక్తి రేపుతోంది. అదే.. తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి డిప్యుటేషన్ పై రప్పించుకోవడంపై సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే...
రాజ‌కీయాలు

చిన్న స్వామి పెద్ద టూరు..! జేజేలు ఎవరికీ..? నామాలు ఎవరికీ..?

Muraliak
‘సీఎం జగన్ ను వెనకుండి నడిపిస్తోంది విశాఖ శారదాపీఠం.. ఆయన సూచన మేరకే విశాఖ రాజధానిగా జగన్ ప్రకటించారు.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు, సలహాలు జగన్ తీసుకుంటారు..’ ఇవన్నీ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపించే...
రాజ‌కీయాలు

జగన్×నిమ్మగడ్డ కథ క్లైమాక్స్ కి చేరినట్టే..! ఇది ఊహించని మార్పు..!!

Muraliak
రాష్ట్రంలో రాజకీయ వేడి రగిలిస్తోన్న అంశం ‘స్థానిక సంస్థల ఎన్నికలు’. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం.. మార్చిలోపే...
రాజ‌కీయాలు

అప్పు.. తప్పు.. ముప్పు..! జగన్ మదిలో కొత్త ఆలోచన..!!

Muraliak
మహాభారతం క్లైమాక్స్ లో మాత్రమే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ప్రస్తుత రాజకీయ రణక్షేత్రం నిరంతరం కురుక్షేత్ర యుద్ధమే. అక్కడ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసి యుద్ధంలో సాయం చేశాడు. ఈ రాజకీయ యుద్ధంలో పరిపాలనను...
రాజ‌కీయాలు

ఆపరేషన్ కుప్పం మొదలు..! కీలక పరిణామాలు ఇవే..!!

Muraliak
‘రాజు లేని సైన్యం చెల్లాచెదురై పోతుంది’.. అని బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంది. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పరిస్థితే ఉదాహరణ. తన మాటే శాసనంగా, ఒంటిచేత్తో...
రాజ‌కీయాలు

తిరుపతిలో ఎగిరిపడుతున్న టీడీపీకి జగన్ మార్క్ దెబ్బ ఇది..!!

Muraliak
2019లో ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మే23న ఫలితాలు వచ్చాయి. ఈ మధ్యలో విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్న అదే పనిగా ప్రెస్ మీట్లు పెడుతూ.. ‘టీడీపీనే గెలుస్తుంది.. రాసి...
రాజ‌కీయాలు

తిరుపతిలో బీజేపీ..! ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సుకోవాలేమో..!!

Muraliak
ఇంకా వేడెక్కలేదు కానీ.. నిప్పు రాజుకుంటోంది. అదే.. తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నిక. అయితే.. ఈ ఉప ఎన్నికపై మొదటగా కన్నేసిన పార్టీ బీజేపీ. స్థానిక వ్యక్తిని అభ్యర్ధిగా దాదాపు అనుకుని ప్రజల్లోకి...
Featured రాజ‌కీయాలు

స్టీఫెన్ రవీంద్ర ఫైలు కదుపుతున్న సీఎం జగన్..! కారణం పెద్దదే..!!

Muraliak
ఏపీలో మళ్లీ స్టీఫెన్ రవీంద్ర పేరు వినిపిస్తోంది. సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలని భావించారు. అందుకు వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ నమ్మకస్థుడిగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను...
న్యూస్ రాజ‌కీయాలు

బీసీలకు ముందే సంక్రాంతి తీసుకొస్తున్న జగన్ సర్కార్..!!

sekhar
ఏపీ సీఎం జగన్ గత పార్టీల మాదిరిగా కాకుండా బీసీలకు పెద్ద పీట వేస్తూ అనేక మంత్రి పదవులు కట్టబెట్టడమే కాక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్షంలోనే బీసీలు అంటే బ్యాక్...
రాజ‌కీయాలు

‘అమూల్’ చెల్లిస్తానంటున్న ధరలపై సందేహాలు..!! నిజమెంతో..!?

Muraliak
ఏపీ పాలిటిక్స్ లో జగన్ తన మార్క్ చూపించేందుకు పెద్ద పెద్ద అడుగులే వేస్తున్నారు. ఇందులో ఒక భాగమే ‘అముల్’ డెయిరీ. రాష్ట్రంలో ఇప్పటికే పలు అగ్రగామి డెయిరీలు ఉన్నాయి. విజయ, సంగం, మోడల్.....
రాజ‌కీయాలు

ఏపిలో ఏం జరుగుతుంది..!? నిజంగా డబ్బులొస్తున్నాయా..? సర్వేల్లో డబ్బాలేనా..!?

Muraliak
‘ఎవరైనా.. ఏదైనా పని చేసేటప్పుడు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలి’ అంటూ ఉంటారు. కొందరు మాటలను తూటాల్లా వదిలి చేతలను వదిలేస్తారు.. మరికొందరు మాట్లాడకుండా.. తాము చేయాల్సింది చేసి ఫలితం చూపిస్తారు. ఈ...
రాజ‌కీయాలు

రాజుగారిపై వేటుకి అన్ని అస్త్రాలు బయటకు తీస్తున్న జగన్..!!

Muraliak
ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీకి అయిదులో మూడొంతుల మెజారిటీ సీట్లు వస్తే విజయం. కానీ.. నాలుగొంతులు వస్తే ఏం జరుగుతుందో ప్రస్తుత వైసీపీ పరిస్థితిని చూస్తే అర్ధమవుతోంది. అలాగే.. ఇబ్బడిముబ్బడిగా వచ్చే నాయకులను...
రాజ‌కీయాలు

సీఎం జగన్ × జస్టిస్ రమణ..! హైకోర్టుకు సుప్రీమ్ షాక్..!

Muraliak
  తాను చెప్పిందే వేదం.. తాను చేసేదే చట్టం.. అని భావించిన గత ప్రభుత్వాధి నేతకు, న్యాయం నేను చెప్పినట్టే జరుగుతుందని కలల్లో తేలిన మాజీ అడ్వొకేట్ జనరల్ కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. అమరావతి...
రాజ‌కీయాలు

జగన్ అనుకుంటే జరగాల్సిందే మరి..! ఆ దిశగానే అడుగులు..!!

Muraliak
మడమ తిప్పని నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేరు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్ కూడా అదే పేరు తెచ్చుకున్నారు. జగన్ కు ఎవరిపైనైనా ఓసారి నమ్మకం కలిగితే మరచిపోరు అనే పేరు కూడా...
రాజ‌కీయాలు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా..?

Muraliak
పూరి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాలో రవితేజ ఓ సీన్ లో ‘మనదే.. ఇదంతా’ అంటాడు. కానీ.. అక్కడ సీన్ రివర్స్ అయిపోతుంది. ప్రస్తుతం ఇలానే ఉంది గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ...
రాజ‌కీయాలు

చంద్రబాబుకి పెద్ద షాక్..! తిరుపతి టీడీపీలో తిరుగుబాటు..!?

Muraliak
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకునేదొకటి.. పార్టీలో జరుగుతున్నదొకటీ అవుతోందా.. అంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ఇందుకు కారణమవుతోంది. స్థానికి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి...
రాజ‌కీయాలు

వైఎస్ అభిమానుల ఓటు ఎటు..? 2023 నాటికి అక్కడ వైసీపీ ఖాళీ నా..?

Muraliak
ఏపీలో ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలంటే.. వైసీపీ, టీడీపీ, జనసేన అని చెప్పాలి. బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ తమ ఉనికి కాపాడుకుంటున్నాయి. అయితే.. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇవే పార్టీలున్నాయి. వీటికి...
రాజ‌కీయాలు

గంటాకి మూడినట్టే..! ముందుంది జగన్ సినిమా..!

Muraliak
‘గంటా శ్రీనివాసరావు’.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. మంత్రిగా అధికారం అనుభవించిన గంటా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఇమడలేక, అధికార పార్టీలోకి వెళ్లలేక తడబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీఎంలుగా...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేస్తున్నాడు…??

sekhar
విభజనతో నష్టపోయి మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విభజన జరగడం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల గా మిగిలి ఉన్న సంగతి తెలిసిందే....
రాజ‌కీయాలు

బండి సంజయ్ భారీ ప్లాన్..! కేసీఆర్ కి ధీటు వ్యూహం..!

Muraliak
‘పాదయాత్ర..’ ఈ పదానికి సమకాలీన రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ( లోపాయకారి పరమార్ధం వేరే అనుకోండి ) రాజకీయ నాయకులు చేపట్టే ఈ పాదయాత్ర మహా శక్తివంతమైంది....
రాజ‌కీయాలు

సీఎం జగన్ × జస్టిస్ రమణ..! ఎవరి వ్యూహం వారిది.., ఎవరి భయం వారిది..!!

Muraliak
రాష్ట్ర ప్రభుత్వానికి.. రాజ్యాంగ వ్యవస్థ మధ్య పోరు మరో అంకానికి సిద్ధమవుతోంది. ఇది ఏస్థాయిలో ఉంటుందో.. ఎవరు గెలుస్తారో.. ఎవరు బలవుతారో.. ఎత్తుకు పైఎత్తులు తప్పితే గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమే. వారే.. ఏపీ...
రాజ‌కీయాలు

సీఎం జగన్ × న్యాయవ్యవస్థ: మొదటి వికెట్ పడినట్టేనా..!?

Muraliak
చట్టానికి ఎవరూ చుట్టం కారనేది నిజం. కొన్నేళ్ల క్రితం గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో 10 కోట్లు లంచం తీసుకుని బెయిల్ మంజూరు చేసిన జడ్జినే అరెస్టు చేశారు. దీనిని సాక్ష్యాలతో సహా నిరూపించింది...
రాజ‌కీయాలు

జగన్ కదలాల్సిందే..! దీపావళికి డేంజర్ బెల్స్..!!

Muraliak
దీపావళి వచ్చేసింది. చిన్నా.. పెద్దా అందరిలో సంబరమే. టపాసులు కాల్చడం తప్ప మనసులో మరో ఆలోచన ఉండదు. ఈ నేపథ్యంలో టపాసులు కొనడం దగ్గర నుంచి.. వాటిని కాల్చడం వరకూ హడావిడే. గతంలో టపాసుల...
రాజ‌కీయాలు

నేతల కంట్లో ఇసుక..! జగన్ కి ఇదే పెద్ద మసక..!!

Muraliak
‘ఇసుక’.. ఈ పదం ఏపీలో హాట్ టాపిక్. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఒక కారణం. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇసుక విధానంలో మార్పులు తెస్తుందనే ఆశ. ఏడాదిన్నర పూర్తైంది. మరి.. ఇసుకలో...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!!

sekhar
ఇప్పటికే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏపీలో చదువుకుంటున్న విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నత విద్యలు కూడా పేదవాళ్లు చదువుకునే విధంగా సకల సదుపాయాలు కల్పిస్తూ చదువు తల్లిదండ్రులకు...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఒక్క విషయంలో జగన్ సర్కార్ పై నెగిటివిటీ..!!

sekhar
జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక చాలా విమర్శలు ప్రతిపక్షాలు నుండి వచ్చాయి. ఒక ఆర్థిక ఉగ్రవాది, ఫ్యాక్షనిస్ట్ కి ప్రజలు పట్టం కట్టారు అంటూ 2019 ఎన్నికల ఫలితాలపై జగన్ ప్రత్యర్థులు చేసిన కామెంట్లు....
రాజ‌కీయాలు

స్వరూపానందేంద్ర సరస్వతిపై రాజకీయం..!! అవసరమా..?

Muraliak
సినిమా హీరోలకు అభిమానులు, రాజకీయ నాయకులకు కార్యకర్తలు, స్వామీజీలకు భక్తులు.. ఈ రోజుల్లో చాలా కామన్. హీరోపై యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేసినా, తమ నాయకులపై ప్రతిపక్షాలు సెటైర్లు వేసినా, అరచేతిలో దైవాన్ని చూపే...
Featured రాజ‌కీయాలు

అమెరికా ఎన్నికల్లో మన బాబోరి పాత్ర..!! ట్రంప్-బైడెన్ మధ్యలో టీడీపీ..!!

Muraliak
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది..’ అనే పాత సామెత ఎవర్ గ్రీన్. ఇప్పుడీ సామెత టీడీపీకి, చంద్రబాబుకి, లోకేశ్ కి తగులుకుంటోంది. ఇటివలి అమెరికా అధ్యక్ష ఎన్నికలే ఈ సామెత చెప్పుకోవడానికి కారణం. ‘ఎంకి’...