NewsOrbit

Tag : ysrcp

న్యూస్ రాజ‌కీయాలు

ఈ 30 సీట్ల‌లో వైసీపీ గెలుపును ఎవ్వ‌రూ ఆప‌లేరు.. జిల్లాల వారీ లిస్ట్ ఇదే…!

టీడీపీ-జ‌న‌సేన మిత్రం ప‌క్షం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మొత్తం 118 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉమ్మ‌డిగా క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించింది. మిగిలిన స్థానాల‌ను కూడా బీజేపీ క‌లిసి వ‌చ్చాక ప్ర‌క‌టించ‌ను న్నారు. ఇక‌, మిత్ర‌ప‌క్షంలో స‌హ‌జంగానే...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో జోష్ పెరుగుతుందా… వైసీపీ గ్రాఫ్ త‌గ్గుతుందా… ఇదొక్క‌టే 100 % ఎవిడెన్స్ ..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కీల‌క క్ర‌తువును పూర్తి చేసింది. 94 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఒక‌టి రెండు స్థానాల్లో మిన‌హా పెద్ద‌గా ఎక్క‌డా వ్య‌తిరేక‌త లేదు. దీనిని అధిగ‌మించేందుకు...
న్యూస్ రాజ‌కీయాలు

వీళ్ల‌కు జ్ఞానోద‌యం అయ్యింది… వైసీపీలో యూట‌ర్న్ పాలిటిక్స్.. !

ఏపీ అధికార పార్టీ వైసీపీకి త‌త్వం బోధ ప‌డిందా? ఎన్నిక‌ల‌కు ముందు మ‌రిన్ని ప్ర‌యోగాలు చేయాల‌ని అనుకున్న పార్టీ అధినేత సీఎం జగ‌న్ యూట‌ర్న్ తీసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీ ల‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ సింప‌తీ గేమ్‌లో ఈ న‌యా ట్విస్ట్‌లు చూశారా…!

మ‌రికొన్ని వారాల్లో ఏపీలో జ‌ర‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో వైసీపీని ఓడించేందుకు, జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపేం దుకు.. సాగుతున్న ప్ర‌య‌త్నాలు అంద‌రికీ తెలిసిందే. టీడీపీ-జ‌న‌సేన‌లు మిత్ర‌ప‌క్షంగా ఏర్ప‌డి ముందు కు సాగుతున్నాయి. ఇక‌, దీనికి బీజేపీ...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ గ్రాఫ్ పెరిగింది.. కాదు… త‌గ్గింది.. అస‌లు నిజం ఇదే…!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల స‌మావేశం అనంత‌రం.. ఒక కీల‌క విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒకరిద్ద‌రు క్షేత్ర‌స్థాయి నాయ‌కులు రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్‌పై త‌మ దైన వాద‌న వినిపించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా

sharma somaraju
TDP: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక బహిరంగ లేఖ విడుదల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా

sharma somaraju
YSRCP: వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇవేళ ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన .. ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట

sharma somaraju
YSRCP: వైసీపీ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఊరట చెందేలా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్ సుమారు 65 నియోజకవర్గాల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ప్ర‌స్తుతం అధికార పార్టీ వైసీపీ ఖాతాలో ఉన్న 12 నియోజ‌క‌వ‌ర్గాలు.. ఈ సారి కైవ‌సం చేసుకోవ‌డం క‌ష్ట‌మే నా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన విడివిడిగా పోటీ చేయ‌డంతో...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ చెంత‌కే రాని ఆ నేత‌లు… సీన్ అర్థ‌మైపోయిందా…!

టీడీపీ-జ‌న‌సేన టికెట్ల పంపిణీ త‌ర్వాత ఆయా పార్టీల్లో అసంతృప్తులు పెల్లుబికాయి. ఇది స‌హ‌జం అంద‌రూ ఊహించిందే. అయి తే.. ఆ వెంట‌నే నాయ‌కులు.. జంపింగులు చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇది కూడా స‌హ‌జ‌మే. వైసీపీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కుప్పంలోనే చంద్రబాబు తీరును తూర్పారబట్టిన వైఎస్ జగన్

sharma somaraju
YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవేళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. హంద్రీ – నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణాజలాలను సీఎం జగన్ విడుదల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RK Roja: మంత్రి ఆర్కే రోజాకు మరో సారి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత .. ఈ సారి టికెట్ కష్టమేనా..?

sharma somaraju
RK Roja: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా నాయకత్వాన్ని బలమైన నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్కే రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని కూడా వ్యతిరేక వర్గం బహిరంగంగానే ప్రకటించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju
YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు అధికారికంగా రాజీనామా చేశారు. లోక్ సభలో రఘురామ కృష్ణరాజు సాంకేతికంగా వైసీపీ సభ్యుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీ హైకమాండ్ సుమారు నాలుగేళ్లుగా దూరంగా పెట్టింది. గత...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ వ్యూహం యూట‌ర్న్‌: ఆ న‌లుగురు సేఫ్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి స‌స్పెండ్‌కు గురైన న‌లుగురు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం.. మ‌రోసారి ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికి 4 సార్లు.. వీరు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఆదేశాల‌ను ధిక్క‌రించారు. ఆయ‌న వీరిని ఆ...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి 5 గురు ఎంపీలు గుడ్ బై… లిస్టులో మ‌రో 4 గురు ఎంపీలు…?

ఏపీ అధికార వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూర‌మ‌య్యారు. వీరిలో లోక్‌స‌భ స‌భ్యులు న‌లుగురు ఉండ‌గా.. తాజాగా ఒక రాజ్య‌స‌భ స‌భ్యుడు కూడా పార్టీకి దూర‌మయ్యారు. ఈ ఐదుగురు మాత్ర‌మే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju
YSRCP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది .. తిరిగి వైసీపీ గూటికి చేరిన ఆర్కే..ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవేళ ఆర్కే తన అన్న, వైసీపీ రాజ్యసభ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైఎస్ షర్మిలకు జగనన్న బిగ్ షాక్ ..! ఆ కీలక నేత మళ్లీ వెనక్కు..?

sharma somaraju
YS Jagan: వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేయకపోవడంతో ఇటీవల వైసీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ రాంగ్ ఈక్వేష‌న్లు.. పక్క‌ప‌క్క‌నే 5 సీట్లు లాస్‌…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు సీట్లు మార్చుకుంటూ వెళుతున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద యాంటీ ఉంటే వేరే చోట‌కు మార్చేయ‌డం.. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేను మ‌రో చోట‌కు మార్చేయ‌డం చేస్తున్నారు. అయితే...
న్యూస్ రాజ‌కీయాలు

గుడివాడ‌లో కొడాలి నాని త‌ప్పించి సెన్షేష‌న్ క్రియేట్ చేస్తోన్న జ‌గ‌న్‌… ఈ మార్పు వెన‌క ప్లాన్ ఇదా..!

24 గంట‌లుగా తెలుగు సోష‌ల్ మీడియాలో ఒక్క‌టే క‌ల‌క‌లం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గుడివాడ‌లో ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నానికి సీటు ఇవ్వ‌డం లేదు.. ఈ సారి ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేస్తున్నారు.. గుడివాడ...
న్యూస్ రాజ‌కీయాలు

కేశినేని నానికి సీటు ఉంటుందా.. ఊడుతుందా.. విజ‌య‌వాడ వైసీపీ కొత్త క్యాండెట్ ఎవ‌రంటే..!

కేశినేని నాని ఓ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్‌. బెజ‌వాడ ఎంపీగా వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన నాని ముక్కుసూటి మ‌నిషి. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తూ ఉంటారు. అలాంటి నాని ప్ర‌జారాజ్యం నుంచి పొలిటిక‌ల్ కెరీర్...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో బొత్స సీటు మారుతోందా… ఆ మంత్రికి ఎర్త్ పెట్టేస్తున్నారే…!

వైసీపీలో సీనియ‌ర్ లీడ‌ర్‌, బ‌ల‌మైన నేత‌, బీసీ వ‌ర్గాల‌కు చెందిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆలోచ‌న ఇప్పుడు వైసీపీలోనే చాలా మందికి మింగుడు ప‌డ‌డం లేదు. మామూలుగానే బొత్స ఫ్యామిలీ రాజ‌కీయంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP Gudivada: ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ఖుషీ .. ఎందుకంటే..?

sharma somaraju
YSRCP Gudivada: ఎన్టీఆర్ జిల్లా గుడివాడ వైసీపీలో ఓ వార్త హాట్ టాపిక్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు శత్రువుగా భావిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని తప్పించి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

sharma somaraju
Chandrababu: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సిద్ధం సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డి .. చంద్రబాబు, విపక్షాలపైనా, గత చంద్రబాబు పాలనపైనా తీవ్ర...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ వేళ్లు తెగుతున్నాయ్‌… జ‌గ‌న్ అనుకుందొక్క‌టి.. అయ్యిందొక్క‌టి…!

సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ నోరు విప్పినా.. వైసీపీ బ‌లంగా ఉంద‌ని.. కార్య‌క‌ర్త‌లు పార్టీకి కొండంత బ‌ల‌మ‌ని వ్యాఖ్యా నిస్తున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లాలోని ఫిరంగి పురంలో నిర్వ‌హించిన వ‌లంటీర్ల‌కు వంద‌నం కార్య క్రమంలోనూ ఇదే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి – సీఎం జగన్

sharma somaraju
YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాల‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు విసిరారు. అదివారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు సీఎం జగన్ డుమ్మా .. రీజన్ అదేనా..?

sharma somaraju
YS Jagan: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హజరు కాలేదు. రాజస్థాన్ లోని జోథ్ పుర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ ఏడో జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధుల మార్పు

sharma somaraju
YSRCP: వైసీపీలో అభ్యర్ధుల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి వైసీపీ రెండు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను మారుస్తూ ఏడో జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు నియోజకవర్గాలకు మార్పు జరిగింది....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ రెండు చోట్లా జ‌గ‌న్ యూట‌ర్న్‌.. పాత నేత‌ల‌కే ప‌ట్టం…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ మార్పుల వ్యూహం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఉన్న‌వారిని వేరే చోటకు.. వేరే చోట ఉన్న వారిని ఇంకో చోట‌కు త‌ర‌లించింది. ఈ ప్ర‌యోగం ద్వారా.. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ స్లీవ్స్ కామెంట్స్ వెన‌క ఇంత పెద్ద ప్లాన్ వేశాడా…!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చేసిన స్లీవ్స్ కామెంట్స్‌.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. గుంటూరుజిల్లా ఫిరంగి పురంలో నిర్వ‌హించిన‌.. వ‌లంటీర్ల‌కు వంద‌నం కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించా రు. ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను ఉద్దేశించి.....
న్యూస్ రాజ‌కీయాలు

వార్డు మెంబ‌ర్‌గా ఓడినోడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన జ‌గ‌న్‌… ఎవ‌రా క్యాండెట్‌..!

వైసీపీలో జ‌గ‌న్ వీరాభిమానులు, వైసీపీ సానుభూతిప‌రుల‌నే ఇప్పుడు కొన్ని ప్ర‌శ్న‌లు బాగా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అస‌లు జ‌గ‌న్ ఎందుకిలా చేస్తున్నాడో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. జ‌గ‌న్ ప్ర‌జా వ్య‌తిరేక‌త అనో లేదా సోష‌ల్...
న్యూస్ రాజ‌కీయాలు

రెడ్ల‌కు జ‌గ‌న్ – వైసీపీపై మోజు తీరిపోయిందా… ఎన్ని రెడ్డి వికెట్లు అంటే..!

నంద్యాల బై పోల్ టైంలో రాయ‌ల‌సీమ రెడ్లు అంద‌రూ ఏక‌మై ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌నోడిని ( జ‌గ‌న్‌ను) గెలిపించుకోవాలి.. ఇది మ‌న ప్రతిష్ట‌కు కీల‌కం అని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం వ్య‌తిరేకంగా వ‌చ్చింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో ఎంపీ .. టీడీపీలో చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!

sharma somaraju
YSRCP: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు సీఎం జగన్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఆలూరు వైసీపీలో రగులుతున్న రగడ .. మంత్రి గుమ్మనూరు వర్సెస్ పార్టీ ఇన్ చార్జి విరూపాక్ష

sharma somaraju
YSRCP: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు వైసీపీ ఇన్ చార్జి విరూపాక్ష మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YV Subba Reddy: ఏపీ రాజధాని అంశంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
YV Subba Reddy: వైసీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏపీకి రాజధాని లేదని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ కు జగన్ సర్కార్ షాక్ .. భీమవరం పర్యటన వాయిదా

sharma somaraju
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరగబోయే ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలోకి తన బృందంగా అడుగు పెట్టాలని, అధికారంలో భాగస్వామ్యం కావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. టీడీపీతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena First List: టీడీపీ, జనసేన అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ..ఫస్ట్ లిస్ట్ ఎప్పుడంటే..?

sharma somaraju
TDP Janasena First List:  ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపికలో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసింది వైసీపీ. కానీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు

sharma somaraju
YSRCP: ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ లు వేశారు. ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ అభ్యర్ధులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్ద‌రు పెద్ద రెడ్ల‌ను వ‌దిలేస్తోన్న జ‌గ‌న్‌… ఊహించ‌ని షాక్‌లు ఇవి…!

నిజంగానే జ‌గ‌న్ ప‌లువురు కీల‌క నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టేయ‌డ‌మో లేదా వ‌దిలించుకోవ‌డ‌మో చేసేస్తున్నారు. అస‌లు కొంత‌మంది సైడ్ అవుతోన్న తీరు చూస్తుంటే జ‌గ‌న్ త‌న‌కు న‌చ్చ‌క‌పోతే ఎలాంటి పెద్ద వాళ్ల‌ను అయినా, స‌న్నిహితుల‌ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ప్రకాశం వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైన కీలక నేత.. త్వరలో బీజేపీలోకి..?

sharma somaraju
YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ ఇప్పటికే లోక్ సభ, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగిస్తూ ఆరు జాబితాలు విడుదల చేసింది. దాదాపు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఈ రాజు గారికి టికెట్ ఇవ్వొద్దు .. ఆచంట వైసీపీ అసమ్మతి నేతల డిమాండ్

sharma somaraju
YSRCP:  ఏపీలో సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్న నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు జట్టు...
న్యూస్ రాజ‌కీయాలు

క‌మ్మ‌ల‌కు జీరో సీట్లు… ఆ ఒక్క‌డే వైసీపీలో మిగిలిపోయాడు…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కంప్లీట్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఫాలో అయిపోతూ టిక్కెట్లు ఇస్తున్నాడు. కంప్లీట్ బీసీ స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోన్నారు. అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల కేటాయింపు చూస్తుంటేనే జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం .. పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు .. ఏ పార్లమెంట్ కు ఎవరెవరంటే..?

sharma somaraju
YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులు చేస్తున్న క్రమంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరో సారి నోటీసులు జారీ చేసిన స్పీకర్

sharma somaraju
YSRCP: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ..వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హజరు కావాలని మరో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

India Today Survey: ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ..ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

sharma somaraju
India Today Survey: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు సంచలనాన్ని రేపుతున్నాయి. పలు సర్వే సంస్థ ఏపీలో వైసీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతుంటే తాజాగా ఇండియా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసిన వైఎస్ జగన్ .. ఆ నేతలు వీళ్లే..

sharma somaraju
YSRCP: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ బరిలోకి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ చేసిన ప‌నికి వైసీపీలో పెద్ద గంద‌ర‌గోళం… అస‌లేం చేశారు…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన నియోజ‌క‌వ ర్గాల మార్పు వ్య‌వ‌హారం పార్టీలో ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన మార్పుల్లో 60కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేశారు. అయితే.. వీరిలో సిట్టింగులు కూడా ఉన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ మంత్రికి నో టిక్కెట్‌… త్యాగ‌రాజుగా మిగిలిపోతాడే…!

వైసీపీలో కీలక మంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు మోసిన ఓ యువమంత్రికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందా ? లేదా అన్న చర్చ‌ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: తాను పోటీ చేయనంటూ సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన ఆవనిగడ్డ వైసీపీ ఇన్ చార్జి సింహాద్రి చంద్రశేఖర్ రావు ..జగన్‌కు కీలక అభ్యర్ధన ..!

sharma somaraju
YSRCP: డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అధికారికంగా వైసీపీలో చేరకముందే ఆవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన జాబితాలో అవనిగడ్డ పార్టీ ఇన్ చార్జిగా ప్రకటించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP Vijaya Sai Reddy: కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
YCP MP Vijaya Sai Reddy: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చి పీసీసీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పీసీసీ పగ్గాలు చేపట్టింది మొదలు అధికార వైసీపీని, సోదరుడు...