Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ .. ఎందుకంటే..?
Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కడప జిల్లా జమ్మలమడుగులో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు నారా లోకేష్. ఈ...