NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Charging stations : ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కొత్తగా 10 చార్జింగ్ స్టేషన్లు..

Charging stations : బెంగళూరుకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..!! భారతదేశంలో తన నెట్వర్క్ ను శరవేగంగా విస్తరిస్తోంది.. తాజాగా ముంబైలో ఓ కొత్త డీలర్ షిప్ ని ఓపెన్ చేసిన ఏథర్ ఎనర్జీ.. ముంబై మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ల పంపిణీ కూడా ప్రారంభించింది..! అంతేకాకుండా ముంబై లో కొత్తగా 10 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ లను కూడా ప్రారంభించింది..!!

10 Charging stations : opened Ather energy
10 Charging stations opened Ather energy

ముంబై నగరంలోని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను లింకింగ్ రోడ్, గోరేగావ్, అందేరి, పోర్ట్ వంటి ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. 2022 నాటికి ముంబై నగరంలో మొత్తం 30 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏథర్ ఎనర్జీ తమ కస్టమర్లకు చార్జింగ్ సౌకర్యాన్ని యాక్సెస్బుల్టీని కల్పించేందుకు అనేక కొత్త కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటుంది.. అంతేకాకుండా ముంబైలోని కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ఓనర్స్ అసోసియేషన్ తో కలిసి అపార్ట్మెంట్స్, భవనాలకు హోమ్ ఛార్జింగ్ పరిష్కారాలను అందించడానికి కూడా కృషి చేస్తోంది. అపార్ట్ మెంట్ లో నివసిస్తూ ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొనే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు ఇదొక చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది..

10 Charging stations : opened Ather energy
10 Charging stations opened Ather energy

ఈ చార్జింగ్ స్టేషన్లను ఏథర్ గ్రిడ్ యాప్ సాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు.. ఈ యాప్ సాయంతో దగ్గర్లోని ఏథర్ చార్జింగ్ స్టేషన్లను గుర్తించడం సులువవుతుంది. ఏథర్ ఎనర్జీ ఇప్పటివరకు దేశంలోని 18 నగరాలలో 128 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కేవలం ద్విచక్ర వాహనాలకే కాకుండా నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు..

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju