సోషల్ మీడియా పలు ప్లాట్ ఫామ్ లకు సంబంధించి.. కొత్త కొత్త ఫీచర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలలో రోజుకొక కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇదే దిశగా వాట్సప్ .. తన యూజర్ లకు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మనిషి జీవితంలో భాగం అయిపోయింది. టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే కాదు ఫోన్ కాల్స్ తో పాటు వీడియో కాల్స్ వాట్సాప్ లో ఉండటంతో.. చాలావరకు సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు వాట్సాప్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
పైగా ఫోన్ మాట్లాడే సమయంలో రికార్డు చేసే పరిస్థితి కూడా ఉండకపోవడంతో సెక్యూరిటీగా వాట్సాప్ కాల్ వాడుతున్నారు. అంత మాత్రమే కాదు ఫ్యామిలీ ఇంకా విద్యా వ్యవస్థలలో ఉద్యోగాల సంస్థలలో వాట్సాప్ గ్రూపులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వాట్సాప్ బీటా ఇన్ఫో… కొత్త కొత్త ఫీచర్ లు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్.. ఇంకా లాస్ట్ సీన్.. ఏబౌట్ … అందరికీ కాకుండా కొంతమందికే ఉండే రీతిలో కొత్త ఫీచర్ ని కొద్ది నెలల క్రితం తీసుకురావడం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా వాట్సాప్ స్టేటస్ కి సంబంధించి కొత్త ఫీచర్ ని వాట్సాప్ బీటా ఇన్ఫో అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయింది. మేటర్ లోకి వెళ్తే వాట్సాప్ స్టేటస్ లో కేవలం ఫోటోలు, వీడియోలు మాత్రమే ఇప్పటివరకు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ రాబోయే రోజుల్లో వాట్సాప్ స్టేటస్ లో ఆడియో స్టేటస్ పెట్టుకునేందుకు వీలుగా మైక్ ఆప్షన్ సింబల్ వాట్సాప్ బీటా ఇన్ఫో తీసుకురానుంది.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…