Ather 450 X : ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ లో లాంచ్.. ఫీచర్స్ చూసేయండి..

Share

Ather 450 X : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల కు పెరుగుతున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశించింది.. తాజాగా ఏథర్ 450 ఎక్స్ Ather 450 X ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ మార్కెట్లో విడుదల  చేసింది.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

Ather 450 X : Electric Scooter Launched in delhi
Ather 450 X : Electric Scooter Launched in delhi

ఫీచర్స్..
ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎకో, రైడ్, స్పోర్ట్స్, వార్ప్ అని నాలుగు రైడింగ్ మోడ్స్ తో వస్తోంది.. ఎకో మోడ్ లో 85 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ మోడ్ లో 3.3 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇన్బిల్డ్ 4g సిమ్ కార్డు తో పాటు 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ అవుతుంది. ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం గ్రే, గ్రీన్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్ల లో అందుబాటులోకి వస్తోంది. ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.1,61,426.


Share

Related posts

కొడాలి నాని …. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ఏం చేస్తున్నారంటే….

sridhar

ఇది ఎప్పటికీ జగన్ మీద చెరిగిపోని ‘బ్యాడ్ రిమార్క్ ‘గా మిగిలిపోనున్నదా?

Yandamuri

Corona Vaccine : బ్రిటన్ కరోనా విషయంలో కీలక ప్రకటన చేసినా భారత్ బయోటెక్ సంస్థ..!!

sekhar