NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Benelli Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సౌండ్ అదిరింది గురూ..!!

Benelli Electric Scooter: వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనే వారికి శుభవార్త.. మీకు ఎలక్ట్రిక్ బైక్ తో పాటు పెట్రోల్ బైక్ ల సౌండ్ చేసే బైక్ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ న్యూస్ ఖచ్చితంగా మీకోసమే.. ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బెనెల్లి.. తాజాగా బెనెల్లి కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డాంగ్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.. ఈ స్కూటర్ లో పెట్రోల్ వాహనం లాగా విభిన్నమైన సౌండ్స్ చేస్తుంది.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

Benelli Electric Scooter: Dong have sound system
Benelli Electric Scooter Dong have sound system

 

డాంగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో సౌండ్ అదిరింది..!!

 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా చిన్నది.. ఇది ఖచ్చితంగా అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే స్కూటర్ వెనుక భాగం పైకి తేలుతున్నట్లు కనిపిస్తుంది. దీని వెనుక భాగం సెంట్రల్ షాప్ట్ ద్వారా ఫ్లోర్ బోర్డుకు అనుసంధానించి ఉంది. సెంట్రల్ షాప్ట్ అల్యూమినియం తో తయారు చేసినట్లు కనిపిస్తుంది. స్కూటర్ ముందు భాగం కూడా ఆకర్షణీయంగా ఉంది. దీనికి రెండు ఎల్ఈడి ఇండికేటర్స్, ఎల్ఈడి హెడ్ లాంప్, ఎల్సిడి డిస్ప్లే ఉన్నాయి.. ఈ స్కూటర్ లో 1.2 కిలోమీటర్ల కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ లో 1.56 కిలోవాట్ల రిమూవబుల్ బ్యాటరీ బ్యాక్ లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ అయిన తర్వాత ఈ స్కూటర్ 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ లో ఆర్టిఫిషియల్ ఎగ్జామ్ సౌండ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇందుకు స్కూటర్ లో స్పీకర్లు కూడా ఇచ్చారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్ వాహనం లాగా విభిన్న సాంగ్స్ చేయగలదు. అంతేకాకుండా పెట్రోల్ ఇంజన్ బైక్ కి సమానం గా అనిపిస్తుంది. సౌండ్ వద్దు అనుకుంటే డ్రైవర్ కి ఈ స్పీకర్లను ఆఫ్ కూడా చేసుకోవచ్చు.

Benelli Electric Scooter: Dong have sound system
Benelli Electric Scooter Dong have sound system

 

దేశీయ మార్కెట్లోకి బెనెల్లి డాంగ్ త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.. భారతీయ మార్కెట్లో ఈ స్కూటర్ ధర 1.9 లక్షలు. భారతదేశంలో బెనెల్లి కంపెనీ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదేనని అంటున్నారు.

author avatar
bharani jella

Related posts

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju