NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp: వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్..!!

WhatsApp: దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి పోటీగా అలాంటి ఫీచర్లతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్ వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో వివరించారు. ఈ యాప్ చాలా సురక్షితమని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్ కు సంబంధించి నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని పేర్కొన్నారు.

center new app to compete with WhatsApp
center new app to compete with WhatsApp

Read More:PM Modi: జగన్‌కు షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ..! ఏపిలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..!!

వాట్సాప్ మాదిరిగానే మెసేజింగ్, ఫైల్స్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ ఇతర ఫీచర్లు ఈ యాప్ లో రూపొందించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు యాపిల్ స్టోర్ లోనూ అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి చంద్ర శేఖర్ తెలిపారు. ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసింది, ఇప్పటి వరకూ ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వాడుతుంటగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp: సందేశ్ యాప్ వివరాలు

యాప్ కు వెబ్ వర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటిపి నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఈమెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ప్రైవసీ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju