Chiranjeevi : పుష్ప టీజర్ పై చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతోంది..!!

Share

Chiranjeevi : ఈరోజు బన్నీ 38వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.. ఈ సందర్భంగా నిన్న పుష్ప టీజర్ ను రిలీజ్ చేశారు.. పుష్ప టీజర్ను వీక్షించిన చిరు తాజాగా ట్వీట్ చేశారు.. చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది..

 

Chiranjeevi tweet on about Pushpa teaser
Chiranjeevi tweet on about Pushpa teaser

పుష్ప టీజర్ చూశాను.. చాలా రియలిస్టిక్ Rustic గా ఉంది పుష్ప రాజ్ గా @alluarjun తగ్గేదేలే..!! హ్యాపీ బర్త్డే మై డియర్ బన్నీ.. అని చిరు ట్వీట్ చేశారు..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప .. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా కనిపించనున్నారు.. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది.. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందు రానుంది..


Share

Related posts

Poll : మూడు రాజధానులపై మీ అభిప్రాయమేమిటి…? మాతో పంచుకోండి..!

ramu T

అనంతలో భారీ వర్షాలు: బళ్లారికి రాకపోకలు బంద్

somaraju sharma

బ్రిటన్ లో ఉన్న తెలంగాణ విద్యార్దులు కేటీఆర్ కి లేఖ

Siva Prasad