NewsOrbit
టెక్నాలజీ న్యూస్ హెల్త్

Dr.A.V.S Reddy : వ్యాక్సిన్ లలో ఏది బెస్టో తెలుసుకోండిలా..

Dr.A.V.S Reddy : కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తూ ప్రజలందరికీ వణికిస్తుంది.. భారత్ బయోటెక్ తయారుచేసిన కో వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవి షీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే వచ్చిన చిక్కేమిటంటే.. కోవి షీల్డ్, కో వ్యాక్సిన్ ఈ రెండు మ్యాక్స్ ఇంట్లో ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి తెలియక సతమతమవుతున్నారు ప్రజలు.. తాజాగా డాక్టర్ ఏ వి ఎస్ రెడ్డి ఈ రెండు వ్యాక్సిన్ ల గురించి ట్వీట్ చేశారు..

Dr.A.V.S Reddy : covishield - covaxin choose the best vaccine
DrAVS Reddy covishield covaxin choose the best vaccine

కోవి షీల్డ్ వేసుకోవాలా.. కో వ్యాక్సిన్ వేసుకోవాలా.. ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఇది.. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం.. చదివి మీరే నిర్ణయం తీసుకోండి. ఈ సమాచారం విభిన్న అధికారిక మూలాల నుండి సేకరించి మీకు అందిస్తున్నాను.. అని డాక్టర్  ఏ వి ఎస్ రెడ్డి ట్వీట్ చేశారు.. దీనిని చదివి దానికి అనుగుణంగా మీరే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు.

 

 

 

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju