NewsOrbit
టెక్నాలజీ

మంచి బడ్జెట్ లో బంగారం లాంటి ఫోన్ !

మంచి బడ్జెట్ లో బంగారం లాంటి ఫోన్ !

స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో కీలకమైన భాగంగా మారాయి. సన్నిహితమైన  మరియు ప్రియమైనవారితో సన్నిహితంగా ఉండటమే కాక, వ్యాపార సాధనంగా కూడా పనిచేస్తాయి.  మనలో కొందరు  వినోద సాధనంగా అనుకుంటే ,  మనలో చాలామంది ప్రత్యేక జ్ఞాపకాలను పట్టుకోవటానికి  ఏకైక మార్గంగా ఉపయోగిస్తారు. స్మార్ట్ ఫోన్ల కోసం డిమాండ్ పెరిగింది కాబట్టి, సరఫరా కూడా పెరిగింది.

ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసి రోజు రోజుకు ఒప్పో తన వినియోగదారులను పెంచేసుకుంటుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే మరో స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ను లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ 12 స్మార్ట్ ఫోన్.  ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర ఏంటి? ఒప్పో ఏ 12 ఫీచర్లు,స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.

మంచి బడ్జెట్ లో బంగారం లాంటి ఫోన్ !

6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ప్లే, వెనకవైపు రెండు కెమెరాలను అందించారు.

ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్

5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

32 జీబీ + 64 జీబీ స్టోరేజ్ ని అందించారు.

బ్యాటరీ సామర్థ్యం 4320 ఎంఏహెచ్ గా ఉంది.

వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించారు.

ఒప్పో ఏ12 స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లను అందించారు.

3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,990గా నిర్ణయించారు.

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,490గా నిర్ణయించారు.

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, బ్లాక్ రంగుల్లో ఈ అందుబాటులో ఉండనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన సెల్ జూన్ 10 న ప్రారంభం కానుంది.

Related posts

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Saranya Koduri

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Grand Theft Auto VI: యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్…జిటిఏ 6 గురించి ముఖ్యాంశాలు!

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

iPhone 14 Pro Max Fake Scam: ఆన్లైన్ లో నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్కామ్, తస్మాత్ జాగ్రత…నకిలీ ఫోన్ ను ఇట్టే గుర్తుపట్టేయండి ఇలా!

Deepak Rajula

Best Family Plan Airtel & Jio: తక్కువలో ఇంట్లో అందరికి కలిపి ఒకటే రీఛార్జ్ ఉంటె బాగుండు అనుకుంటున్నారా… అయితే జియో ఎయిర్టెల్ బెస్ట్ ఫామిలీ ప్లాన్స్ చూడండి!

Deepak Rajula

WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ ఛానెల్ వల్ల ఉపయోగాలు.. వాట్సాప్ ఛానల్ కు, టెలిగ్రామ్ ఛానెల్‌కు ఉన్న తేడా ఇదే!

siddhu

Jio Air Fiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛ్.. జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. జియో ఎయిర్ ఫైబర్‌కు జియో ఫైబర్‌కు మధ్య ఉన్న తేడా ఇదే!

Deepak Rajula

Trending Stocks: భారీగా పడిపోయిన ఇండియన్ గేమింగ్ స్టాక్…ఈ కంపెనీ షేర్ లో సీఈఓ లు కోట్లు పెట్టుబడి…100% లాభాలు ఇచ్చే మల్టీ బాగర్ స్టాక్ అవుతుందా?

Deepak Rajula

TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి బంపర్ ఆఫర్..TCS లో సాఫ్ట్ వేర్ జాబ్స్..!!

sekhar

Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !

sharma somaraju

Aditya L -1 Mission: అంత వేడిగా ఉండే సూర్యుడి మీదకి ఆదిత్య L1 వెళితే,  కాలి బూడిదై పోదా ??

sharma somaraju

Aditya L-1 Launch: విజయవంతమైన ఇస్రో ఆదిత్య ఎల్ – 1 ప్రయోగం

sharma somaraju

Breaking: జాబిల్లి పై ఇస్రో కీలక ప్రకటన .. చంద్రుడికి ఆ ఖనిజాలు గుర్తించిన రోవర్

sharma somaraju

Share Chat: షేర్ చాట్ యాప్ తో విసిగిపోయారా..? దానికంటే బెస్ట్ టాప్ 5 యాప్స్ ఇవే!

bharani jella