NewsOrbit
టెక్నాలజీ

What is Freelancing: ఒకపక్క కంపెనీలు క్లోజ్.. మరోపక్క నిరుద్యోగం…వీటిని అధిగమించాలంటే “ఫ్రీలాన్సింగ్‌” ఒక్కటే మార్గం..!!

What is Freelancing: ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తోంది. ఇలాంటి తరుణంలో వరల్డ్ వైడ్ గా కంపెనీలు మూతపడుతున్నాయి. యాజమాన్యాలు చెప్పా పెట్టకుండా ఉద్యోగాలు పీకేస్తున్నారు. నిరుద్యోగం అన్ని దేశాలలో తాండవం చేస్తుంది. మరోపక్క చదివిన విద్యకి ఉద్యోగాలు సంపాదించడానికి… డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉన్నా గాని బయట ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో కంపెనీలు కనబడటం లేదు. ఇటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఒకే ఒక మార్గం “ఫ్రీలాన్సింగ్‌”. దీని గురించి పూర్తిగా అర్థవంతంగా తెలుసుకుందాం.

full details about Freelancing to get job in online
Freelancing
ఆన్ లైన్ లో క్లైంట్స్:-

మేటర్ లోకి వెళ్తే… ఇంటి దగ్గర నుండి డబ్బులు సంపాదించుకునే మార్గం కి చక్కనైన అవకాశం ఫ్రీలాన్సింగ్‌. సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు ఈ ఫ్రీలాన్సింగ్‌ విధానం ద్వారా పొందవచ్చు. టెక్నికల్ మైండ్ కలిగి ఫోటోషాప్ ఇంకా వెబ్ డిజైన్… రైటింగ్ స్కిల్స్.. వీడియో ఎడిటింగ్ తెలిసినవారు.. వంటి వాటిలో మంచి నైపుణ్యం ఉంటే..ఫ్రీలాన్సింగ్‌ లో అవకాశాలు అందుకుని స్థిరపడవచ్చు. స్వయం ఉపాధి మాదిరిగా..ఫ్రీలాన్సింగ్‌ లో డబ్బులు సంపాదించవచ్చు. ఆన్ లైన్ లో క్లైంట్స్ నీ కలిసి నిర్దేశించిన టైములో ప్రాజెక్టులు పూర్తిచేసి .. డబ్బులు తీసుకునే ప్రక్రియని ఫ్రీలాన్సింగ్‌ అంటారు. ఈ విధానం ద్వారా ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఫ్రీలాన్సింగ్‌ లో ఎక్కువ శాతం డిజైనర్ లు, రచయితలు, కంప్యూటర్ డెవలపర్ లు.. అవకాశాలు అందుకుంటారు. ప్రస్తుతం సంగీతం, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి రంగాలతో పాటు.. అన్ని రంగాలలో ఫ్రీలాన్సింగ్‌ రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది.

full details about Freelancing to get job in online
Freelancing

 

వెబ్సైట్ లలో.. ప్రొఫైల్ క్రియేట్…

అంతేకాదు ఒకపక్క ఉద్యోగం చేస్తున్నా గానీ మరోపక్క పార్ట్ టైంగా..ఫ్రీలాన్సింగ్‌ సంపాదించవచ్చు. అయితే ఈ వర్క్ మనం పొందుకోవాలంటే వీటికి సంబంధించిన www.freelancer.com, www.upwork.com, www.fiverr.com వెబ్సైట్ లలో.. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మన విద్యార్హతలు స్కిల్స్… చార్జ్ చేసే డబ్బులు వంటి విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ఇటువంటి వెబ్సైట్స్ క్లైంట్స్ ని కలిసి… ప్రాజెక్టులు పొందుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రొఫైల్ ఎంత నమ్మకంగా ఉంటే క్లైంట్ లు ఎంచుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో క్లైంట్ ఇచ్చిన వర్క్ నమ్మకంగా పూర్తి చేసి వారిని సంతృప్తిపరిస్తే మరింత వర్క్ పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన కంపెనీలు సైతం తమ పని భారం తగ్గించుకోవడానికి…ఫ్రీలాన్సింగ్‌ విధానాన్ని ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో నిరుద్యోగులకు ఈ విధానం ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. పని విషయంలో ఎవరి ఒత్తిడి లేకుండా ఇంటిలోనే చక్కగా ఫ్రీలాన్సింగ్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.

Related posts

Moto Go4: మోటో నుంచి ఇండియాలో లాంచ్ అవ్వనున్న కొత్త మొబైల్.. ఫ్యూచర్స్ , ధర డీటెయిల్స్..!

Saranya Koduri

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Grand Theft Auto VI: యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతున్న గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI ట్రైలర్…జిటిఏ 6 గురించి ముఖ్యాంశాలు!

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

iPhone 14 Pro Max Fake Scam: ఆన్లైన్ లో నకిలీ ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్కామ్, తస్మాత్ జాగ్రత…నకిలీ ఫోన్ ను ఇట్టే గుర్తుపట్టేయండి ఇలా!

Deepak Rajula

Best Family Plan Airtel & Jio: తక్కువలో ఇంట్లో అందరికి కలిపి ఒకటే రీఛార్జ్ ఉంటె బాగుండు అనుకుంటున్నారా… అయితే జియో ఎయిర్టెల్ బెస్ట్ ఫామిలీ ప్లాన్స్ చూడండి!

Deepak Rajula

WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? వాట్సాప్ ఛానెల్ వల్ల ఉపయోగాలు.. వాట్సాప్ ఛానల్ కు, టెలిగ్రామ్ ఛానెల్‌కు ఉన్న తేడా ఇదే!

siddhu

Jio Air Fiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ లాంఛ్.. జియో ఎయిర్ ఫైబర్ వల్ల కలిగే లాభాలు.. జియో ఎయిర్ ఫైబర్‌కు జియో ఫైబర్‌కు మధ్య ఉన్న తేడా ఇదే!

Deepak Rajula

Trending Stocks: భారీగా పడిపోయిన ఇండియన్ గేమింగ్ స్టాక్…ఈ కంపెనీ షేర్ లో సీఈఓ లు కోట్లు పెట్టుబడి…100% లాభాలు ఇచ్చే మల్టీ బాగర్ స్టాక్ అవుతుందా?

Deepak Rajula

TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి బంపర్ ఆఫర్..TCS లో సాఫ్ట్ వేర్ జాబ్స్..!!

sekhar

Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !

sharma somaraju

Aditya L -1 Mission: అంత వేడిగా ఉండే సూర్యుడి మీదకి ఆదిత్య L1 వెళితే,  కాలి బూడిదై పోదా ??

sharma somaraju

Aditya L-1 Launch: విజయవంతమైన ఇస్రో ఆదిత్య ఎల్ – 1 ప్రయోగం

sharma somaraju

Breaking: జాబిల్లి పై ఇస్రో కీలక ప్రకటన .. చంద్రుడికి ఆ ఖనిజాలు గుర్తించిన రోవర్

sharma somaraju

Share Chat: షేర్ చాట్ యాప్ తో విసిగిపోయారా..? దానికంటే బెస్ట్ టాప్ 5 యాప్స్ ఇవే!

bharani jella