NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్

రూ.20 వేలలోపే ల్యాప్ టాప్.. ఎక్కడంటే?

ఈ పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్లని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్ సేల్స్ ను ఇది వరకే ప్రకటించింది. అందులో నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రతి ఒక్క ఉత్పత్తులను సరసమైన ధరలకే కస్టమర్లకు అందిస్తూ సేల్స్ ను ప్రారంభించింది. కానీ ప్రస్తుతం దీపావళి పండుగ పురస్కరించుకొని సేల్స్ మరింత ఎక్కువ రోజులు పొడిగించినట్లు అమెజాన్ సంస్థ పేర్కొంది. పొడిగించిన ఈ సేల్స్ ను ‘హ్యాపీ నెస్ అప్గ్రేడ్ డేస్’ సేల్స్ గా ప్రారంభించింది.

ఈ సేల్స్ లో భాగంగా అతి తక్కువ ధరలకే లాప్ టాప్ లను కస్టమర్లకు అందించనుంది. లాప్టాప్ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. మన బడ్జెట్ కు అనుకూలంగా అతి తక్కువ ధరతో ఎన్నో ఫీచర్లు ఉన్న ఈ లాప్టాప్ వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. యాక్సిస్ బ్యాంక్, సిటీ, ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ /క్రెడిట్ కార్డులపై, ఈఎంఐ ఆప్షన్లతో కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను కూడా ఈ సేల్స్ ద్వారా డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

1)ASUS vivoBook 15: ఈ లాప్టాప్ ఆఫర్ ధర కేవలం 19,990 రూ ఈ లాప్ టాప్4G.B RAM/256GBSSD/విండోస్10/ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇంకా15.6-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్స్ తో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సేల్స్ లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ను సొంతం చేసుకోవాలంటే buy here పైన నొక్కండి.

2)AVITA Magus Lite: ఈ లాప్టాప్ ఆఫర్ ధర కేవలం 19,200 రూపాయలు.12.2-inch డిస్ప్లే /Apollo Lake Celeron N3350/4GB/64GB వంటి బెస్ట్ ఫీచర్స్ తో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ గరిష్టంగా 38% డిస్కౌంట్ ఆఫర్ ధరతో అమెజాన్ సేల్స్ తో అమ్మ పడుతుంది. ఈ లాప్టాప్ కొనాలంటే buy here పైన నొక్కండి.

3)Coconics Enabler Laptop: ఈ లాప్టాప్ ను కేవలం అతి తక్కువ ఆఫర్ ధర 17,478 రూపాయలకు మాత్రమే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ లో పొందవచ్చు.11.6 Inch FHD (1920×1080) Display, /4GB RAM (LPDDR4), 64GB eMMC Storage, 990gms వంటి బెస్ట్ ఫీచర్లతో ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ గరిష్టంగా 6 శాతం డిస్కౌంట్ నుంచి పొందవచ్చు.

author avatar
arun kanna

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju